krithi shettys has a concern fans are commenting
Krithi Shetty : బేబమ్మ కృతిక ఉప్పెన మూవీతో తెలుగు అభిమానులకి పరిచయమైన ఈ అమ్మడు ఫస్ట్ మూవీ తోనే పెద్ద హిట్ నీ, ఇమేజ్ ని సంపాదించుకొని ఈ ముద్దుగుమ్మ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను దక్కించుకుంటుంది. ఈ అమ్మడుకు ఫస్ట్‌లో సక్సెస్ లు వరుసగా అందుకుంది. ఉప్పెన మూవీ సుమారు 100 కోట్ల వసూలను అందుకుంది. ఆ తదుపరి వచ్చిన శ్యాంసింగరాయ్ మరియు బంగార్రాజు మూవీలు కూడా మంచి హిట్ అందుకున్నాయి. వరుసగా మూడు మూవీలు హిట్ అవడంతో ఈ అందాల ముద్దుగుమ్మ జోష్ ఇంకాస్త పెరిగిపోయింది.
హిట్ హ్యాట్రిక్ ను అందుకున్న ఈ బ్యూటీ ఇంత తొందరగా ప్లాప్ లా హ్యాట్రిక్ ను అందుకుంటుందని ఎవ్వరూ అనుకోలేదు. సక్సెస్ హ్యాట్రిక్ పడి సంవత్సరం కూడా అవ్వకుండానే ఈ బ్యూటీ ని క్లాత్ హ్యాట్రిక్ నీ కూడా అందుకుంది. మాచర్ల నియోజకవర్గం, ఓ అమ్మాయి గురించి చెప్పాలి, దివారియర్ మూవీలు వరుస ప్లాప్ లను పడ్డాయి. ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంత వేగంగా స్టార్ట్ ను అందుకుందో.. అంతే స్పీడ్ గా ఈ బ్యూటీ యొక్క డౌన్ పాల్ కూడా స్టార్ట్ అయింది. అంటూ పలువురు కామెంట్స్ పెడుతున్నారు.
అయితే కృతి శెట్టికి ఇంకా గొప్ప ఛాన్సులు ఉన్నాయి.
అప్పుడే ఆమె కెరీర్ కి డేంజర్ లో పడ్లట్టయితే కాదు అని అభిమానులు అంటున్నారు. సోషల్ మీడియాలో ఈ బేబమ్మకి కొందరు హెచ్చరిస్తున్నారు. పలువురు ఆమెకి సపోర్ట్ గా నిలబడుతున్నారు. ఇప్పుడు నటిస్తున్న మూవీలు సైన్ చేసి స్టార్ట్ అవ్వాల్సిన మూవీలు, చర్చల భాగంలో ఉన్న మూవీలన్నీ కలిపి 6 మూవీలు పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. కావున తొందర్లోనే మళ్లీ కృతిక ఉప్పెన లెవల్లో సక్సెస్ అందుకోవాలి అంటూ ఆమె ఫ్యాన్స్ ఆమెకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. అయితే స్టోరీల ఎంపిక విషయంలో కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె ఫ్యాన్స్ ఆమెకి జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…