Mahesh Babu do this mistake in these matter
Mahesh Babu : ప్రస్తుతం సినీ పరిశ్రమలో సూపర్ స్టార్ మహేష్ బాబు పెద్ద మిస్టేక్ చేస్తున్నారని సినీ ప్రముఖులు అనుకుంటున్నారు. ఆ మిస్టేక్ ఆయన విషయంలో కాదు తన కూతురు సినీ కెరియర్ కు సంబంధించిన విషయంలో తెలిసి తెలిసి మహేష్ బాబు మిస్టేక్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై నేటిజన్స్ కూడా మహేష్ బాబు సితార విషయంలో తప్పు చేస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. తన అల్లరి, చిలిపితనం, స్టైల్, ట్రెడిషనల్ లుక్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.
నమ్రత ,మహేష్ బాబు కూడా సితారకు సంబంధించిన ప్రతి అప్డేట్ లను ఫాన్స్ తో పంచుకుంటూ కూతురిని మరింత పాపులర్ చేస్తుంటారు. అయితే సితార రీసెంట్ గా సర్కారు వారి పాట సినిమాలో ఓ సాంగ్ లో కనిపించింది. సితార తండ్రి తో కలిసి డాన్స్ వేసి తన సినీ రంగ ప్రవేశానికి పునాది వేసుకుంది. అంతే కాదు మహేష్ బాబు కూడా సితార కి హీరోయిన్ అవ్వాలని ఉంది అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
అయితే ఇలాంటి అమ్మాయిని మహేష్ బాబు ఎందుకు సీరియల్ ప్రమోషన్స్ కి వాడుకుంటున్నాడు అంటూ కొందరు నెగిటివ్ చేస్తున్నారు. అంతేకాదు సితారకు డాన్స్ అంటే ఇష్టం. ఓకే డాన్స్ షోకే తీసుకెళ్లారు. మరి పడమటి సంధ్యారాగం అనే సీరియల్ లో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు. సితార పాప రేంజ్ ఏంటి, ఆమె గోల్ ఏంటి అర్థం చేసుకోకుండా మహేష్ బాబు ఎందుకు కూతురు విషయంలో ఇలా చేస్తున్నాడు. వెండి తెరపై స్టార్ అవ్వాల్సిన సీతార ను బుల్లితెరపై ప్రమోట్ చేస్తే తన ఇమేజ్ తగ్గిపోతుంది కదా అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…