Categories: entertainmentNews

Mahesh Babu : నాగచైతన్య కారణంగా సమంత మూవీ ను రిజెక్ట్ చేసిన మహేష్ బాబు…

Mahesh Babu : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు కొన్న పేరు అంతా ఇంతా కాదు. నాలుగు పదుల వయసులో కూడా యంగ్ హీరోలా కనిపిస్తూ కొత్త హీరోలకు గట్టి పోటీనే ఇస్తున్నాడు. ఇప్పటికి కూడా అమ్మాయిలు మహేష్ బాబు అంటే పడిచస్తూ ఉంటారు. అంతటి క్రేజ్ మహేష్ బాబు సొంతం. సర్కారి వారి పాట సినిమా విజయంతో ఇప్పుడు మహేష్ బాబు తన సినిమాలలో దూకుడును మరింతకు పెంచాడు. ఈ సినిమాలో మహేష్ బాబు 20 ఏళ్లకు కనిపిస్తూ ప్రేక్షకులను ముఖ్యంగా అమ్మాయిలను మరింతగా ఆకర్షించాడు. ఇదిలా ఉండగా మహేష్ బాబు నాగచైతన్య సమంత మూవీకి సంబంధించిన ఓ విషయం నెట్టింట చెక్కర్లు కొడుతూ ఉంది. గతంలో నాగచైతన్య నటించిన ఓ సినిమాని మహేష్ బాబు చేయాల్సి ఉండేదట.

Mahesh Babu : నాగచైతన్య కారణంగా సమంత మూవీ ను రిజెక్ట్ చేసిన మహేష్ బాబు…

నాగార్జున తర్వాత అక్కినేని ఫ్యామిలీలో అంతటి పేరు సంపాదించుకున్న మరో హీరో నాగచైతన్య. తెలుగులో జోష్ సినిమా ద్వారా అడుగుపెట్టి తర్వాత ఏం మాయ చేసావే సినిమాతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏం మాయ చేసావే సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్ మనందరికీ తెలిసిందే. ఈ సినిమాని తమిళ్లో శింబు చేయగా ఘనవిజయం సాధించింది. ఇంతటి విజయం సాధించటంతో ఈ సినిమాని తెలుగులో తానే డైరెక్ట్ చేయాలని అనుకున్నారు గౌతమ్ మీనన్. అయితే ఈ సినిమాని ముందుగా నాగచైతన్యతో కాకుండా మహేష్ బాబుతో సినిమా చేయాలని అనుకున్నాడట.

Mahesh babu rejected samantha movie for to nagachithanya

విన్న తర్వాత మహేష్ బాబు స్టోరీ బాగా నచ్చినప్పటికీ అప్పటికే తనకున్న ఇమేజ్ కారణంగా ఈ స్టోరీ తనకి సెట్ కాదని రిజెక్ట్ చేయడం జరిగింది. మహేష్ బాబు వద్దనుకున్న ఈ సినిమాను గౌతం మీనన్ నాగచైతన్య కు స్టోరీ వినిపించి సినిమా చేయడానికి ఒప్పించాడట. ఈ సినిమాను 2010లో ప్రారంభించి సమంత మరియు నాగచైతన్యాలతో తెరకెక్కించారు గౌతమ్ మీనన్. ఆ విధంగా మహేష్ బాబుతో తన మొదటి సినిమాలని మిస్ చేసుకున్న సమంత ఈ సినిమా విజయం సాధించడంతో అనేక అవకాశాలు తెలుగులో పొందగలిగింది. ఏ మాయ చేసావే సినిమాతోనే తెలుగులో అడుగుపెట్టిన సమంత.

తన మొదటి సినిమా అని మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో నాగచైతన్యతో ఈ సినిమా చేయవలసి వచ్చింది. ఆ విధంగా నాగచైతన్య సమంత కలిసి నటించిన ఏ మాయ చేసావే సినిమా సూపర్ హిట్ అయ్యి కెరీర్ పరంగా ఇద్దరికీ మంచి సినిమాగా నిలిచింది. మొదట సినిమా కథ విని మహేష్ బాబు ఒప్పుకోకపోవడంతో సమంతా కూడా ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట. అయితే గౌతమ్ మీనన్ పట్టుబట్టి ఈ సినిమాని సమంతతో చేసేలా ఒప్పించాడట. ఆ తర్వాత ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో సుడి తిరిగిన సమంత దూకుడుతో అనేక సినిమాలు చేసి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్గా ఇప్పుడు నిలుచుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago