maheshbabu and trivikram movie stopped for that reason
Mahesh Babu : తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందని అందరికీ తెలిసిం దే. అయితే ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ ఆగిపోయింది అన్న వార్త బాగా వైరల్ గా మారింది. అయితే ఈ సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోవడానికి గల అసలు కారణాలు ఏమిటో కచ్చితంగా తెలియదు కానీ ఇప్పుడు ఈ న్యూస్ మాత్రం తెలుగు సినీ పరిశ్రమంలో సన్సెషనల్ న్యూస్ గా మారింది. అయితే ఇది యాక్షన్ సినిమా కావడంతో రామోజీ ఫిలిం సిటీ లో… మరికొంత అన్నపూర్ణ స్టూడియో లో సినిమాను చిత్రీకరించాలని దర్శకుడు త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారట .
మహేష్ బాబుతో భారీ యాక్షన్ సినిమా అంటే కాస్త కష్టం అనే చెప్పాలి .అయితే ఈ భారీ యాక్షన్ సినిమా కు విక్రమ్ మరియు కేజీఎఫ్ కి ఫైట్ మాస్టర్లుగా చేసిన హరివు ,అంబులను తీసుకున్నారట. వీరిద్దరు కూడా రామ్ లక్ష్మణ్,మాస్టర్స్ లా గానే కవల పిల్లలు. అయితే ప్రస్తుతం దేశంలో వీరి హవా బాగా నడుస్తుంది. వీరికి వండడానికి స్పెషల్ గా ఒక చెఫ్ ఉన్నాడంట ఇతనికి కూడా స్పెషల్ గా కార్ పంపించాలి అంట ఈ ఖర్చు మొత్తం ప్రొడ్యూసర్ ఖాతాలోనే పడుతుందంట.
అయితే ఈ ఇద్దరు అన్నదమ్ముల పనితీరు పద్ధతి మహేష్ కి నచ్చకపోవడంతో షూటింగ్ ని మధ్యలోనే ఆపేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.దీంతో మాస్టర్స్ ఇద్దరు షూటింగ్ నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా సినీ మేకర్స్ మాత్రం అదేం లేదని … మరో నాలుగు ఐదు రోజుల్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తామని చెప్పుకొచ్చారు . కానీ సినీ పరిశ్రమలో మాత్రం హీరోకి ఫైట్ మాస్టర్స్ ప్రవర్తన నచ్చకనే సినిమా షూటింగ్ అగి పోయింది అనే రూమర్స్ వస్తున్నాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…