Meena : సినీ నటి మీనా భర్త హఠాత్మరణం ప్రేక్షకులను దిగ్భ్రాంతికి గురి చేసింది. మీనా భర్త అకాల మరణానికి సినీ ప్రముఖులందరూ నివాళ్లు తెలిపారు. మీనా కుటుంబంతో శోకసంద్రంలో మునిగిపోయింది. మీనా భర్త విద్యాసాగర్ తర్వాత ఊపిరితిత్తుల సమస్యతో తీవ్ర శ్వాస సమస్య ప్రాణాలతో పోరాడి చనిపోవడం జరిగింది. ఎంజీఎం ఆస్పత్రిలో డాక్టర్లు ఎంత ప్రయత్నించినా అతని కాపాడలేక పోయారు. అయితే మీనా గారి భర్త విద్యాసాగర్ గారు కొన్ని రోజులుగా పోస్ట్ కోవిడితో బాధపడుతున్నారు. ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ ఎక్కువై తీవ్ర ఇబ్బంది తో హాస్పిటల్ లో చేర్చడం జరిగింది. తరువాత పరిస్థితి విషమించి బ్రెయిన్ డెడ్ కావడంతో అతను మృత్యువాత పడ్డాడు.
ఇది ఇలా ఉండగా విద్యాసాగర్ గారికి పావురాలంటే ప్రాణం. మీనా పావురాలకు ప్రతిరోజు దానవేస్తూ కాలక్షేపం చేసేవాడు. తన పోస్ట్ కోవిడ్ తర్వాత కూడా డాక్టర్లు ఎంత చెప్పినా వినకుండా ఆయన పావురాలతో గడుపుతూ ఉండేవాడు. అయితే పావురాలు ద్వారా ఊపిరితిత్తులకు సంబంధించిన వైరస్ ఒకప్పుడు తీవ్రంగా ఉంది అని మనందరికీ తెలిసిందే. పావురాల ద్వారా అతను ఊపిరితిత్తులకు మరింత హాని జరిగిందని మీనా దిగ్భ్రాంతి చెంది విషయాన్ని మీడియాతో వెల్లడించారు. శాంతికపోతాలైన పావురాల వలన ఇంతటి హాయ జరుగుతుందని తాను అనుకోలేదని.
డాక్టర్లు విద్యాసాగర్ కి పావురాల దూరంగా ఉండమని ఎంత చెప్పినా తనివి లేదని తన భర్త ప్రాణాలు పోయాయని ఆమె చెప్పుకొచ్చింది. అయితే పావురాల మలవిసర్జనలు భయంకరమైన బ్యాక్టీరియా ఉంటుంది తద్వారా మనం ఆ దారిని పిలిచడం ద్వారా మనం ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించి అవి పడయ్యేలా చేస్తాయి. అయితే దీనికి మాత్రం సైంటిఫిక్ ప్రూఫ్ ఏమీ లేదు. కానీ మీనా చెప్పినా కారణం ద్వారా తన భర్త విద్యాసాగర్ పావురాల ద్వారా చిత్ర సమస్యతో చనిపోయారని తెలియజేసింది. మీనాకి విద్యాసాగర్ గారికి పెళ్లి ఇప్పటికి 13 సంవత్సరాల వారికి చిన్న పాప కూడా ఉంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…