Categories: entertainmentNews

Karthika Deepam : ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన మొనిత, త్వరలోనే కార్తీక దీపం సీరియల్ లోకి….

Karthika Deepam : కార్తీకదీపం సీరియల్ అంటే, చిన్నపిల్లల దగ్గర నుండి ముసలివారు సైతం టీవీలకు అతుక్కుపోతుంటారు. ఒకప్పుడు దానిలో మోనిత, దీప, కార్తీక్ ఉండేవారు. అప్పుడు అందుకోనంత రేటింగ్లోకి దూసుకెళ్లింది. కార్తీక్ మరియు దీప చనిపోవడంతో అలాగే మౌనిక కూడా దూరంగా వెళ్లిపోవడంతో .ఇప్పుడు వారి పిల్లల కథ సాగుతుంది. ఇప్పుడు ప్రేక్షకులు దీనిపై ఆదరణ చూపట్లేదు. వారు ఉన్నప్పుడు కార్తీక్ ,ను మోనిత ను అందరూ ఆడవాళ్లు తిట్టేవారు. ఇప్పుడు వాళ్ల పిల్లల హవా నడుస్తుంది. ఇప్పుడు హిమ ,శౌర్య, హోరాహోరీగా ఎప్పుడూ ఘర్షణ పడుతుంటారు.

అప్పుడు వారి అమ్మానాన్నలను, ఇప్పుడు అక్కచెల్లెళ్లను కలిపేందుకు సౌందర్య ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈ కథ అప్పుడున్నంత రేటింగ్ అందుకోలేక పోతుంది.అప్పుడు ఎంత క్రేజ్ అందుకుందో ఈ సీరియల్ ఇప్పుడు అంత క్రేజ్ పడిపోతుంది. అయితే మళ్లీ ఆ క్రేజ్ ను అందుకోవడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఇది మళ్లీ అంత క్రేజ్ ను అందుకోవాలి అంటే కార్తీక్ , దీప లు ,మళ్లీ రావాలి. అయితే వాళ్లు చనిపోయారు కాబట్టి ,వాళ్ల ఎంట్రీ మళ్ళీ జరగదు. సీరియల్ లో చనిపోయిన వారు మళ్లీ బ్రతికి రావడం అనేది పెద్ద విషయం ఏమి కాదు. చాలా సీరియల్లో ఇలా జరిగింది. కానీ ఈ సీరియల్లో అలా వచ్చే ఛాన్స్ కనిపించడం లేదు. కానీ మోనితా మాత్రం వెల్కమ్ బ్యాక్ అంటూ అడుగు పెట్టబోతోంది,అని సమాచారం వస్తుంది.

Karthika Deepam : త్వరలోనే కార్తీక దీపం సీరియల్ లోకి….

monitha will reenter in karthika dheepam serial

ఈమె గనుక అడుగుపెడితే కొద్దిగా ఊపిరి పీల్చుకుంటుంది ఈ సీరియల్. మోనిత రావాలి అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మోనిత కూడా రావటాని వెయిట్ చేస్తూ నట్లు చెప్తున్నారు. అయితే తాజాగా యూట్యూబ్ లో నేను సీరియల్లోకి తిరిగి అడుగు పెట్టబోతున్న అని వీడియో షేర్ చేసింది . అందరూ ఆమె వీడియోకు కామెంట్స్ పెడుతున్నారు. మీరు రావాలి. మేము మీకోసం ఎదురు చూస్తున్నాం. అయితే ఇలా రిప్లై ఇచ్చింది. నేను రావడానికి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా. అయితే కొంచెం ఆందోళనలో ఉన్న రావాలా వద్దా అని.

తొందర్లో దీనికి సంబంధించిన ఆన్సర్ ఇస్తాను, అంటుంది మోనిత, ఈ సీరియల్ లో పనిచేసే వాళ్ళందరూ, గెట్ టుగెదర్ లో కలుస్తారట, అని చెప్పింది మోనిత, అయితే ఆమె తల్లి పాత్రలో ఉండాలి కాబట్టి, కొద్దిగా ఆలోచిస్తుంది. యంగ్ ల ఉండడానికి ,ఆ పాత్రలో రావడానికి తను ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కార్తీక్ చనిపోయిన తర్వాత ఆమె ఏదో లాగా అందరికీ కనిపించి… వెంటనే కనబడకుండా పోయింది.. అయితే ఇప్పుడు తన కొడుకు కోసం తిరిగి అడుగు పెట్టవచ్చు.. మోనిత రావటం లేట్ అవుతుందేమో కానీ, అడుగుపెట్టడం మాత్రం పక్కా అంటున్నారు.. అయితే ఈమె సౌందర్యతో తన వాటా ఆస్తి కోసం పోటీ పడుతుండవచ్చు అని సమాచారం.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago