Categories: entertainmentNews

Neem Tree : వేప చేసే మేలు… అంతేకాకుండా దుష్బవాలు.

Neem Tree : సాధారణంగా పల్లె పట్టణాల్లో అధికంగా కనిపించేది . భారతదేశంలో ప్రజలు వేప చెట్టుని పవిత్రంగా భావిస్తారు. వేపకు ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం ఉంది. వేప చేదుగా ఉన్న దానివల్ల ప్రయోజనం అధికంగానే ఉంటుంది. వేప చెట్టు నీడలో ఆహ్లాదకరంగా జీవిస్తే సర్వరోగాలు దూరమవుతాయి. వేప చెట్టు యొక్క మరిన్ని విషయాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఉదయం లేవగానే వేపాకులను నవ్విలి మింగితే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కడుపులో అల్సర్, డయాబెటిస్, గ్యాస్ కుష్టి వ్యాధి, కంటి సమస్యలు, కడుపునొప్పి, ఆకలి లేకపోవడం, ఇతర చర్మ సమస్యలు దూరమవుతాయి. వేప వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.

ఇవి శరీరానికి ఎలా మేలు చేస్తున్నాయని కొత్త కొత్త విషయాలను ఆయుర్వేద నిపుణులు కనుకుంటున్నారు. వేపాకులు నీటిలో వేసి బాగా మరిగించి స్నానం చేస్తున్నారు ఇలా చేయడం వల్ల బాడీ పై ఉన్న ఇన్ఫెక్షన్స్ అని దూరమవుతాయి. వేపాకులు ఆవిరి పడుతున్నారు. ఇలా వేప గురించి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లేత వేప చిగురులను జ్యూస్ చేసుకొని తాగడం వల్ల షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. ఈ ఆకులు నూరి ముద్ద చేసి మూడు పూటలా తీసుకోవడం వల్ల డయాబెటిస్ వ్యాధి తగ్గుతుంది. వేప బెరడులను నీటిలో ఉడికించి ఆ వాటర్ తాగడం వల్ల కాలేయ వ్యాధులు దూరం అవుతాయి. అదేవిధంగా చర్మవ్యాధులు కూడా దూరం అవుతాయి. వేపాకుల పొడి బెరడును కలిపి నూరి ముద్దగా గాయాలైన చోట రాస్తే గాయాలు మటుమాయమవుతాయి.

Neem Tree : వేప చేసే మేలు… అంతేకాకుండా దుష్బవాలు.

neem tree health benefits and side effects

వేప గింజల్లో 45 శాతం నూనె పదార్థం మాత్రమే ఉంటుంది. ఈ వేప నూనె డైరెక్ట్ గా తాగేస్తే కడుపులో ఉన్న పురుగులు చనిపోతాయి. వేప నూనె ఆస్తమా శ్వాస సమస్యలను దూరం చేస్తుంది. ప్రతిరోజు రెండు మూడు స్పూన్ల వేపరసాన్ని తీసుకుంటే దగ్గు ,జ్వరం ,జలుబు వంటి వంటి వ్యాధులను నియంత్రిస్తుంది. శరీరానికి వేప నూనె రాయడం వల్ల చర్మవ్యాధులు దూరమై ఎముకలు గట్టి పడతాయి. వేప నూనె రాయడం వల్ల కనురెప్పల కింద నల్లటి వలయాలు తగ్గిపోతాయి. వేపాకులు కషాయం రోజు రెండు మూడు స్పూన్లు తాగితే ఎంతటి జ్వరమైనా కంట్రోల్ అవుతుంది. వేప పసరు పాము కాటుకి తేలు కాటికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. వేపాకుల పసరు అరికాళ్ళకి రాస్తే కాళ్ళ పగుళ్ళు నయమవుతాయి.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago