Netigens calling Samantha aunty
Samantha : ఈ మధ్యన సమంత స్కిన్ షో తో ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. అయితే తాజాగా తన ఫోటో షూట్ ల పై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో షూట్లని చూసి కొందరు ఆంటీ అంటూ కామెంట్స్ చేశారు. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన సమంతకు ఇండియా వైడ్ గా ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అటు సినిమాలతో అలరిస్తూనే మరోపక్క సోషల్ మీడియాలో కొంతకాలంగా అందాల ఆరబోతతో రచ్చ రచ్చ చేస్తుంది. అయితే సమంత చేస్తున్న ఫోటోషూట్ లపై కొందరు నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. సమంత చైతుతో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్ లో చాలా బిజీ బిజీగా గడుపుతుంది. అప్పటినుంచి ఏమాత్రం సమయం వృధా కాకుండా వరుస సినిమాలను చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.అంతేకాకుండా పుష్ప సినిమా తర్వాత కొన్ని బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ సమంత ఫోటోషూట్లను చేస్తుంది.
ఫోటో షూట్ లు కూడా చాలా బోల్డ్ గా ఉంటున్నాయి. స్కిన్ షో తో ఈ అమ్మడు నెట్ ఇంట్లో చెలరేగుతుంది. ఇటీవల ప్రముఖ బ్రిటిష్ ఫ్యాషన్ హౌస్ బర్బెరితో కొలాబరేట్ అయింది. ఈ సందర్భంగా ఆ బ్రాండ్ ను ప్రమోట్ చేస్తూ బర్బేరి బికినీలో ఫోటోషూట్ చేసింది సమంత. ఆ పిక్స్ ను ఇంటర్నెట్లో షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు, సమంత ఫ్యాన్స్ ఖుషి అయిన, మరికొందరు మాత్రం షాకింగ్ గా కామెంట్స్ పెడుతున్నారు. స్కిన్ చూపించడం బోల్డ్ నెస్ కాదు మేడం అని ఓ నెటిజన్ కామెంట్ చేయగా, మరొకరు యు ఆర్ ఓల్డ్ ఆంటీ అంటూ కామెంట్ చేశాడు. మేము మీకు చాలా పెద్ద ఫ్యాన్స్ కానీ ఈ విషయంపై డిసప్పాయింట్ అయ్యాం అంటూ సమంత వ్యవహారంపై అసహనం వ్యక్తం చేశారు
బర్బేర్సి ఫ్యాషన్ హబ్కు సమంత చేసిన ఫోటోషూట్లు మరీ బోల్డ్ గా ఉంటుంది. బికినీలో స్కిన్ షో తో నెట్ ఇంట్లో మంటలు రేపింది. స్లిమ్ ఫిట్ అందాలను చూపిస్తూ కుర్రాళ్ళ టెంపరేచర్ను పెంచేసింది అలాగే వరుస ఫోటోషూట్లతో ఇంటర్నెట్ను షేక్ చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం సమంత రాబోయే సినిమాలను కంప్లీట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికే పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి వరుస చిత్రాలను చేస్తుంది. ప్రస్తుత బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు రెడీ అవుతుంది. తను నటించిన ‘ యశోద ‘ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాలతో పోస్ట్ పోన్ అయింది. అలాగే గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ‘ శాకుంతలం ‘ సినిమాలోనూ నటిస్తుంది
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…