Netizens are wondering if yesh's wife Radhika is a mother of two children
Yesh : యష్ కేజీఎఫ్ మూవీ చేసి ఏ రేంజ్ లో ఫేమస్ అయ్యాడు అందరికీ తెలుసు. ఇంటర్నేషనల్ రాకింగ్ స్టార్ గా నిలిచిపోయాడు. కే జి ఎఫ్ మూవీ తర్వాత దానికి సమానంగా అభిమానులకు ముందుకు తీసుకువచ్చిన మూవీ కేజిఎఫ్ 2 ఇక దానికైతే మామూలు సక్సెస్ రాలేదు. ప్రస్తుతం యష్ అంటే నేషనల్ హీరోగా ఫేమస్ అయ్యాడు. యష్ ఒక్క మూవీ తోనే పెద్ద అగ్ర హీరోగా ఎదిగిపోయిన కూడా చాలా న్యాచురల్ గా ఉంటారు. యష్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ్. ఎస్ భార్య కూడా ఓ హీరోయిన్ నే అన్న విషయం అభిమానులకి తెలిసిందే. యష్ భార్య చేసిన “మొగ్గిన మనసు” మూవీతో కన్నడ మూవీలోకి అడుగు పెట్టాడు.
యష్ ఆ మూవీ సమయంలోనే వీరు మంచి స్నేహితులు అయ్యారు. కొన్ని రోజులు డేటింగ్ కూడా వెళ్లారు. ఆ తర్వాత 2016లో వీరి వివాహం జరిగింది. ఈ జంటకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఓ కూతురు ఐరాతో తో సహా కుమారుడు యత్వర్ కి కూడా వీళ్లు జన్మనిచ్చారు. యాష్ తో వివాహం అయిన తర్వాత మూవీలకు దూరంగా ఉంటూ కుటుంబ విషయంలో బిజీగా మారిపోయింది. హీరోయిన్ గా ఒక రేంజ్ లో దూసుకెళ్తున్న టైం లోనే యశ్ ని వివాహం చేసుకుంది. ఇక ఆమె ఈ వయసులో.. ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి కూడా రాధికాని చూస్తే బాలీవుడ్లో అందరూ హీరోయిన్ లని మించిన గ్లామర్ తో కనపడుతోంది. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే ప్రస్తుతం యాష్ కి ఎంత ఇమేజ్ ఉందో..
యాష్ భార్య కి కూడా అంతే ఇమేజ్ ఉంది. సోషల్ మీడియాలో తను యాష్ తో ఈక్వల్ గా ఫ్యాన్స్ ఉన్నారు. రాధిక షూట్ ఫోటోలకు లక్షల్లో లైకులు, కామెంట్లు పెడుతూ ఉంటారు. లేటెస్ట్ గా సైమా అవార్డుల ప్రధానోత్సవం లో ఆమె మెరిసింది. యాష్ తో కలిసి రాధిక నడిచి వస్తుంటే రాధికాని చూస్తున్న అభిమానులందరూ ఈ అమ్మడు ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చిందా ఇది నమ్మేలా లేదు ఎంత గ్లామర్ తో ఉందేంటి అని సైమ అవార్డు ఫంక్షన్లో రాధిక దిగిన కొన్ని స్నాప్స్ ని ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…