Nivedha Thomas producer comments about his hight
Nivedha Thomas : సినీ ఇండస్ట్రీకి వచ్చాక వేలెత్తి చూపించే జనాలు ఎక్కువమంది ఉంటారు. తప్పు చేసిన చేయకపోయినా నిందించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇలా ప్రతి వారితో మనం తిట్టుకుంటూ పోలేం. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలోకి సెలబ్రిటీలుగా వచ్చిన తర్వాత ఎవరైనా సరే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అలాంటి హీరోయిన్లలో ఒకరే నివేదా థామస్. ఈ అమ్మడు తెలుగు, తమిళం, మలయాళం సినిమాలలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. హీరోయిన్ అనడం కన్నా నివేదా థామస్ ఓ అల్లరి పిల్లల పక్కింటి అమ్మాయిల మన చెల్లి అనడం చాలా బాగుంటుంది. అలానే ఆమె సినిమాలో కనిపిస్తుంది.
హీరోయిన్ రేంజ్ లో సినిమాలు చేయదు, తన మనసుకు నచ్చిన ఎంజాయ్ చేసే పాత్రలో ఏవైనా సరే ఆఖరికి చెల్లి పాత్రను చేయడానికి రెడీ అంటుంది. అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో హీరోయిన్స్ ఎలా ఉండాలో మనకు తెలిసిందే. అందాలన్నీ కప్పుకొని దాచుకొని ఉండే హీరోయిన్స్ కన్నా అంతా చూపించే హీరోయిన్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు దర్శకనిర్మాతలు. ఆ లిస్ట్ లో చూసుకుంటే నివేతా వెనకే ఉంటుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు ఎక్స్పోజింగ్ రోల్స్ చేసిన సినిమాలు లేవు. దీంతో దర్శకనిర్మాతలు ఈ భామను ఎక్కువగా పట్టించుకోరు. అయితే సినీ కెరీర్ స్టార్టింగ్ లో నివేదా థామస్ ను మన తెలుగు ప్రొడ్యూసర్ బాధపడేటట్లు మాట్లాడారంట.
మనకు తెలిసిందే నివేదా కొంచెం పొట్టిగా ఉంటుంది. దీన్నే పాయింట్ అవుట్ చేస్తూ ఆయన ఓ పెద్ద హీరో సినిమాలో డైరెక్టర్ అవకాశం ఇచ్చిన, ఈ ప్రొడ్యూసర్ మాత్రం ఆమెను కించపరిచేలా మాట్లాడారట. ఆమెను ఈ సినిమా నుంచి తప్పించేలా చేశాడట. నువ్వు పొట్టిగా ఉన్నావు, హీరోతో డాన్స్ ఎలా చేస్తావ్ అంటూ కావాలని ఆమెను తక్కువ చేసి డైరెక్టర్ కు చెప్పి ఈ సినిమా నుంచి ఆమెను తీయించేశాడట. స్టార్టింగ్ లో ఇలా అవమాన పడటం నివేదా ఎంతగానో బాధపడిందట. ఇక ఆ తర్వాత తను మెల్లమెల్లగా తన న్యాచురల్ యాక్టింగ్ తో అందరిని మెప్పించి టాప్ హీరోయిన్ లిస్టులో చేరింది. ప్రస్తుతం నివేత తెలుగు, మలయాళం సినిమాలతో బిజీగా గడుపుతుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…