Categories: entertainmentNews

Koratala Siva : కొరటాలకి పెద్ద రిలీఫ్… సాయం చేసేందుకు ముందుకొచ్చిన ఎన్టీఆర్…

Koratala Siva : ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ అనుకోని వివాదాల్లో ఇరుక్కున్న విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ వస్తుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల దర్శకత్వం వహించిన చిత్రం ‘ ఆచార్య ‘ .ఈ సినిమా భారీ అంచనాలతో రిలీజ్ అయింది కానీ ఊహించని రీతిలో అట్టర్ ప్లాప్ అయ్యింది. సినిమా రైట్స్ అమ్మడంలో, బిజినెస్ చేయడంలో కొరటాల ముందుండి నడిపించడంతో సినిమా నష్టాలకు ఆయనే బాధ్యత వహించాల్సి వచ్చింది.

ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్స్ బాగా నష్టపోవడంతో కొరటాల ఇంటి మీద పడ్డారు. దీంతో ఒక్కొక్కరికి సెటిల్మెంట్ చేసుకుంటూ వస్తున్నారు. అంతకుముందు చిరంజీవి, రామ్ చరణ్ కొంత సాయం చేయడంతో కొన్ని ఏరియాలో సెటిల్ అయింది. ఇప్పుడు మిగతా అన్నింటిని కొరటాల సెటిల్ చేశారని టాక్. ఈ క్రమంలో ఆయన ఆస్తులను కూడా పోగొట్టు కోవాల్సి వచ్చిందని రూమర్స్ వస్తున్నాయి. కొరటాల తన తర్వాతి సినిమా ‘ ఎన్టీఆర్ 30 ‘ ని స్క్రిప్ట్ పూర్తి చేయడంలో ఆలస్యం అవుతుందట. ‘ ఆచార్య ‘ ప్లాప్ సమస్యలోనే ఇరుక్కున్న కొరటాల దాని నుంచి బయటపడలేకపోతున్నారంట.

Koratala Siva : కొరటాలకి పెద్ద రిలీఫ్…

NTR come to help for koratala Siva

దాంతో ఎన్టీఆర్ నే రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎన్టీఆర్ ‘ ఆర్ఆర్ఆర్ ‘ మూవీ తర్వాత కొరటాల సినిమా చేయబోతున్నట్లు మనందరికీ తెలుసు. ఇప్పటికే ఈ చిత్రం ప్రారంభం కావాల్సి ఉంది కానీ ఆచార్య సినిమా ప్రభావంతో కొరటాల ఆ సమస్యల్లో ఇరుక్కోవడంతో కథపై దృష్టి పెట్టలేక పోతున్నారు. దీనివలన సినిమా షూటింగ్ మొదలుకావడానికి ఆలస్యం అవుతుంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాకపోవడంతో ఇక లాభం లేదని భావించిన ఎన్టీఆర్ రంగంలోకి దిగారట.

కొరటాలకి సహాయం చేయడానికి తారక్ ముందుకు వచ్చారని సమాచారం. అయితే తారక్ సహాయం చేయబోయేది తనతో చేయబోయే సినిమా స్క్రిప్ట్ విషయంలో అని తెలుస్తుంది. కొరటాల కథపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టలేకపోతున్నారని స్టార్ రైటర్ ని మాట్లాడి స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పని అప్పగించారంట. గతంలో ఎన్టీఆర్ కు మంచి హిట్ ఇచ్చాడని ‘ ఎన్టీఆర్ 30 ‘ కి ఆయన వర్క్ చేస్తే అది హెల్ప్ అవుతుందని స్క్రిప్ట్ మరింత బాగా రావడానికి ఛాన్స్ ఉంటుందని ఎన్టీఆర్ భావిస్తున్నారట. అయితే ఆ రైటర్ ఎవరు అనేది మాత్రం సస్పెన్స్. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago