Categories: entertainmentNews

Tollywood : పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఆ విషయం లో… మహేష్ బాబు ఫార్ములా నే ఫాలో అవుతున్నారా….!!

Tollywood : ఇండస్ట్రీలో ఇటీవల లో మూవీ రిజల్ట్ ఏ విధంగా ఉంటున్నయో ముఖ్యంగా చెప్పనవసరం లేదు. కోట్లు కోట్లు పెట్టి మూవీలు చేస్తున్న వసూళ్లు మాత్రం సరియైన రీతిలో అందుకోలేకపోతున్నరు నిర్మాతలు. దానికి కారణం ఏదైనా కానీ ప్రొడ్యూసర్ సే నష్టపోవాల్సి వస్తుంది. మూవీ కోసం అని వాళ్ల ప్రాపర్టీస్, ఆస్తులని తాకట్టుపెట్టి మూవీలు తీస్తుంటే.. అవేమో నష్టాల్లో కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త ఫార్ములా అని పరిచయం చేశాడు మహేష్ బాబు. ఈ ప్రాసెస్ వాస్తవంగా అద్భుతం అని తెలియజేయాలి. ఫ్యాన్స్ కి న్యూ ఫీలింగ్ ప్రొడ్యూసర్లకి నష్టాలు లేవు. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఒకనాటి మూవీ ఫీల్డ్ వేరు. ఈనాటి ఫీల్డ్ వేరు. ఒకనాటి మూవీ పారితోషకం వేరు. ప్రస్తుతం హీరోలు తీసుకుంటున్న పారితోషికం వేరు.

Tollywood : పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఆ విషయం లో… మహేష్ బాబు ఫార్ములా నే ఫాలో అవుతున్నారా….!!

పక్కాగా పిండి కొద్ది రొట్టె. సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఓల్డ్ మూవీలను మళ్లీ కొత్తగా 4k లో బెటర్ విజువల్స్ తో విడుదల చేసి సంచలన క్రియేట్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ చేసిన ఓల్డ్ మూవీలు రిలీజ్ చేసి సూపర్ హిట్ అయ్యాడు. ఇక దాంతో అదే ఫార్ములా అని ప్రభాస్, పవన్ స్టార్ ఫాలో అవుతున్నారు. పవర్ స్టార్ తన జీవితంలోని సూపర్ హిట్ గా నిలిచిన మూవీ తమ్ముడు. జల్సా మూవీలను ఈ టీవీలలోనే 4కె లో బెటర్ విజువల్స్ రిజల్ట్ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2008 ఏప్రిల్ రెండున విడుదలైన జల్సా మూవీ ను మళ్లీ విడుదల చేసి సుమారు మూడున్నర కోట్లు వసూళ్లు చేశారట. అభిమానులకి ఆ మూవీ ఎంత నచ్చిందో మనం చూడవచ్చు. ఇది వరల్డ్ రికార్డ్ అని తెలియజేయాలి.

Pawan Kalyan Prabhas following Mahesh Babu in that matter is a formula.

అలాగే మహేష్ బాబు పుట్టినరోజుకి బ్లాక్ బాస్టర్ సినిమా అయినా పోకిరిని ప్రపంచ వ్యాప్తంగా 500 పైగా ప్రోగ్రాములతో అమెరికాలో 50కి పైగా షోలతో విడుదల చేస్తుండగా… సుమారు ఒకటిన్నర పైనే వసూలు చేసి ఇంకొక ఆల్ టైం రికార్డ్ గా సృష్టించింది. ఇక ప్రస్తుతం అదే ప్లాన్ ను రెబల్ హీరో ప్రభాస్ ఫాలో అవుతున్నాడు. ప్రభాస్ పుట్టినరోజున ఆయన జీవితంలోని క్లాసిక్ గా నిలబడిన మూవీ బిల్లా విడుదల చేయబోతున్నారు. అలాగే ఫ్యామిలీ అభిమానులకు నచ్చేలా మిర్చి సినిమా కూడా విడుదల చేయబోతున్నాడుట. ఈ విధంగా న్యూ ప్లాన్ తో.. అని పరిచయం చేశాడు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక మనం వేచి చూడాలి. ఈ మహేష్ బాబుని ఇంకా ఎంతమంది ఫాలో అవుతారో..

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago