pooja hegde Birthday celebrations photos gone viral in social media
Pooja Hegde : గత రెండు రోజులుగా సోషల్ మీడియా మొత్తం హ్యాపీ బర్త్డే టూ యు అంటూ విషెస్ తో మారుమోగిపోయింది. అభిమానులు ఈ విధంగా పూజా హెగ్డేను విషెస్ తో సోషల్ మీడియా మొత్తం మారు మోగెల చేశారు. టాలీవుడ్ బాలీవుడ్ ని ఓ రేంజ్ లో వాడేసిన పూజా హెగ్డే నార్త్ లోను బీభత్సమైన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది. అక్టోబర్ 13న 1990లో పుట్టిన పూజ హెగ్డే అతి చిన్న వయసులోనే ఎన్నో సినిమాలను ఇంకా ఎన్నో బ్లాక్బస్టర్ మూవీస్ ని తన ఖాతాలో వేసుకుంది.
పూజా హెగ్డే తన బర్త్ డే అనగానే మూడు నాలుగు రోజుల ముందు ముందు నుంచే ప్రిపరేషన్ మొదలవుతాయట. కానీ ఈసారి మాత్రం తన బిజీ షెడ్యూల్ తో ఉండడంతో ఎటువంటి ప్లాన్ చేసుకోలేదట. ఈ గ్రామంలో స్టార్ హీరో వెంకటేష్ మరియు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే బర్త్డేను సర్ప్రైజ్ గా సెలబ్రేట్ చేసి ఆమెకు షాక్ ఇచ్చారట. దానితో పూజా హెగ్డే ఈ సర్ప్రైజ్ నీ జీవితంలో మరి మర్చిపోలేని అంటూ సోషల్ మీడియాలో తన బర్త్ డే ఫోటోలను షేర్ చేసి అభిమానులతో పంచుకుంది. ఈ బర్తడే సెలబ్రేషన్స్ లో పూజా హెగ్డే కు సల్మాన్ ఖాన్ ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
సల్మాన్ ఖాన్ తో పూజా హెగ్డే ‘కిసీ గా భాయ్ కిసీ గా జాన్’ సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాలో వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడట. ఈ సినిమాలో వెంకటేష్ పూజా హెగ్డే కు అన్నయ్య పాత్ర లో కనిపించబోతున్నాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న పూజ హెగ్డే బర్త్డేను స్పాట్లోనే చేసి వెంకటేష్ మరియు సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే కి సర్ప్రైజ్ ఇవ్వడంతోపాటు సల్మాన్ ఖాన్ ఇచ్చిన కాస్ట్లీ డైమండ్ బ్రాస్లెట్ ఇప్పుడు వారిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందనే పుకార్లకు బలం చేకూర్చాయి. అంతేకాకుండా పూజ హెగ్డే నా లైఫ్ లో ఇది మెమొరబుల్ డే అని చెప్పడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ప్రస్తుతం పూజా హెగ్డే బర్త్ డే లో సల్మాన్ ఖాన్ సెలబ్రేషన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…