Pooja Hegde doing surgery for his problem
Pooja Hegde : తెలుగు పరిశ్రమలోకి ‘ ముకుంద ‘ సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది పూజ హెగ్డే. ఈ సినిమాలో హీరోగా వరుణ్ తేజ్ నటించాడు. ఈ సినిమా హిట్ కావడంతో పూజా హెగ్డేకు వరుసగా సినీ ఆఫర్లు వచ్చాయి. కానీ ఏ ఒక్క సినిమా అంతగా హిట్ అవ్వలేదు. సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఒక్క సినిమా హిట్ కొట్టిన మిగతా రెండు సినిమాలు ఫ్లాప్ అయితే ఇక వెనక పడినట్టే. పూజ హెగ్డే కి సినీ ఆఫర్లు వచ్చిన హిట్ కొట్టడానికి చాలా సమయం పట్టింది.
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే ఒక్క సినిమా హిట్ కోసం ఐదు సంవత్సరాలు వేచి చూసింది. బోలెడన్ని ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకొని నాన తంటాలు పడి అలా తన ఖాతాలో ఓ హిట్టును వేసుకుంది. ఇక అంతే ఆ సినిమా హిట్ కావడంతో పూజ కెరీర్ తిరుగులేకుండా పోయింది. అయితే ఇటీవల పూజ హెగ్డే కెరీర్లో మూడు పెద్ద సినిమాలు ఫ్లాప్ గా నిలిచాయి. దీంతో మళ్లీ పూజ హెగ్డేని ఐరన్ లెగ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. అంతేకాదు ఈ క్రమంలో పూజ హెగ్డే మైనస్ విషయాలు గురించి మాట్లాడుతున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియాలో పూజ హెగ్డే ముక్కు గురించి కొందరు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. పూజా హెగ్డే ముక్కు సరిగా లేదని ఆమె ముఖానికి అదే మైనస్ అని చెప్పుకొచ్చారు. దీంతో ఫీల్ అయిన పూజా హెగ్డే తన ముక్కుకి సర్జరీ చేయించుకోవాలని అనుకుంటుందట. ఇదే విషయం ప్రస్తుత బాలీవుడ్ లో టాప్ ట్రెండింగ్ లోకి దూసుకెళుతోంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ సర్జరీ చేయించుకోవడం సాధారణమే. ఇప్పటికీ చాలామంది హీరోయిన్స్ ఎన్నో బాడీ పార్ట్ లకు సర్జరీలు చేయించుకున్నారు. ఇప్పుడు పూజ హెగ్డే సర్జరీ చేయించుకుంటుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…