Categories: entertainmentNews

Pooja Hegde : మొదటి సారిగా నోరు విప్పిన బట్టబొమ్మ… అది లేకపోతే హీరోయిన్ గా నెగ్గడం కష్టం అంటూ సంచలన కామెంట్స్…

Pooja Hegde : ప్రస్తుతం తెలుగు తమిళ్ హిందీ మరియు కన్నడ సినిమా ఇండస్ట్రియల్ లో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ మధ్యకాలంలో విదేశాల్లో తిరుగుతూ లైఫ్ నీ ఎంజాయ్ చేస్తూ బిజీగా ఉంది ఈ అమ్మడు. ఇంతవరకు ఈ భామ నాకు ఈ ప్రాబ్లం ఇండస్ట్రీలో ఎదురైందని ఎప్పుడూ నోరు విప్పింది లేదు. అలాంటి పూజా హెగ్డే ఇప్పుడు హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే ఖచ్చితంగా ఈ క్వాలిటీ ఉండాలి అని తనదైన స్టైల్ లో చెప్పుకొచ్చింది. హీరోయిన్గా కొనసాగడం అంటే ఏదో సినిమాలు చేశామా హీరోయిన్గా కనిపించే వెళ్ళిపోయాం అనడం కాకుండా. కొంతకాలం ఇండస్ట్రీలో మన పేరు వినిపించాలని అంటుంది ఈ ముద్దుగుమ్మ. పూజ సినిమా ఇండస్ట్రీకి వచ్చి చాలా కాలమే అయ్యింది.

ఇంతవరకు ఈ ముద్దుగుమ్మ ఏ హీరో పైన కానీ డైరెక్టర్ పైన కానీ హీరోయిన్ పైన కానీ తనకు ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని ఏనాడు ఫిర్యాదు చేయలేదు. తాను చేసే సినిమాల రిజల్ట్ తో సంబంధం లేకుండా తన వంతు ప్రయత్నం గా సినిమాకు కావలసినంత మసాలాను జోడించడంలో ముందుంటుంది ఈ పొడుగు కళ్ళ సుందరి. ఇప్పుడు దాకా ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన పూజ ప్రస్తుతం గడ్డు కాలం నడుస్తుందని చెప్పొచ్చు. ఇన్ని రోజులు తనకి ఎటువంటి కంప్లైంట్ లేవని చెప్పిన ఈ భామ ప్రస్తుతం ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఈ అమ్మడు ఒకసారిగా నోరు తెరిచి అనేక కామెంట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Pooja Hegde : మొదటి సారిగా నోరు విప్పిన బట్టబొమ్మ…

pooja hegde shocking comments about film industry

తన సినిమా కెరియర్ వెనక్కి తగ్గుతున్న ఈ దశలో సినిమా ఇండస్ట్రీపై ఈ భావ ఇలాంటి కామెంట్స్ చేయడంపై అనేకమంది ప్రశ్నిస్తున్నారు. ఆమె సక్సెస్ లో ఉన్నప్పుడు ఎటువంటి కామెంట్ చేయని పూజ ఇప్పుడెందుకు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో టాలీవుడ్ లో బాలీవుడ్ లో ఐదు సినిమాలలో చేస్తున్న ఈ అమ్మడు రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…. హీరోయిన్ కావాలనే వారికి అదృష్టం టైం రెండు కలిసి రావాలని అంతేకాకుండా కష్టపడే మనస్తత్వం కూడా ఉండాలని వీటన్నిటికంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఓపిక చాలా అవసరమని లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలువలేరని తెలియజేస్తూ వివరించింది. ఇప్పుడు తాను చేసిన కామెంట్స్ అనేకమంది పరిరకాలుగా స్పందిస్తున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago