poorna viral beautiful images on black dress
Poorna : పూర్ణ తెలుగు సినిమాలలో హీరోయిన్ గా అందరికీ సుపరిచితమే. ఈ భామ రవిబాబు డైరెక్షన్ లో వచ్చిన అవును, అవును2 సినిమాలలో నటించి అందరిని భయభ్రాంతులకు గురిచేసింది. మొదట అల్లరి నరేష్ తో వచ్చిన సీమటపాకాయ్ సినిమాలో నటించి తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పూర్ణ జడ్జిగా చేస్తూ స్టేజిపై తన చేసే డాన్స్ కి కుర్రాళ్ళు చాలామంది తన ఫ్యాన్స్ గా మారిపోయారు. పూర్ణ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా ఎగ్రేసివ్ గా ఉంటుంది.
తన రెగ్యులర్ అప్డేట్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ తన అభిమానులకి ఆనందాన్ని పంచుతుంది.పూర్ణ బాలయ్య అఖండ సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటించి సినిమాలో ఆకర్షణగా నిలిచారు. పూర్ణ తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో నటించి తన అందంతో అభినయంతో ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకుంది. అన్ని భాషలలో కలిపి ఈ అమ్మడు 40 సినిమాలపైగా నటించింది. తెలుగులో ఈ భామ చేసిన సినిమాలలో తన నటనతో మరియు అందాల ఆరబోతతో తెలుగు కుర్రాళ్లకు సుపరిచితమైంది. ఇప్పుడు ఈ అమ్మడు బుల్లితెరపై అనేక ప్రోగ్రాములు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
పూర్ణ ఈమధ్య చేసిన ఫోటోషూట్ ను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకోవడం జరిగింది. తను చేసిన ఈ ఫోటోషూట్ లో తన ఘాటైన అందాలతో కురాళ్ళను మత్తెక్కిస్తూ ఉంది. తనను బ్లాక్ డ్రెస్ లో ఈ ఫోటోలు చూసిన తన అభిమానులు పూర్ణ పరిపూర్ణమైన అందంతో తమకు ఆనందాన్ని పంచుతుంది అంటూ సోషల్ మీడియా వేదిక ద్వారా తనను పొగడ్తలతో ముంచేస్తున్నారు. ఈ విధంగా పూర్ణ తన అభిమానులతో ఎప్పటికప్పుడు తన ఫొటోస్ అప్డేట్ చేస్తూ తన అందంతో కుర్రాళ్లకు కంటిమీద కొనుక్కు లేకుండా చేస్తుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…