Prabhas gave warning to Anushka because of that film
Anushka : టాలీవుడ్ లో ఎంతోమంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్టార్ హీరోస్ డైరెక్టర్స్, హీరో హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ హీరోయిన్స్, డైరెక్టర్ హీరోయిన్స్ ఇలా ఎంతోమంది ఉన్నారు. వాళ్లలో అందరికీ నచ్చిన జంట అనుష్క, ప్రభాస్. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ నా, లవర్స్ నా అని చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది. వాళ్లని అడిగితే మాత్రం కచ్చితంగా మేము ఫ్రెండ్స్ అని అంటారు. కానీ చాలామంది అభిమానులు వీరిద్దరూ పెళ్లి చేసుకుని ఒకటవ్వాలని ఎదురు చూస్తున్నారు. అయితే అనుష్క, ప్రభాస్ చాలా మంచి ఫ్రెండ్స్. ఎలా అంటే వాళ్ళు సినిమా స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటారు.
సాధారణంగా హీరో హీరోయిన్స్ కమర్షియల్ గానే ఉంటారు. ఈవెంట్స్ కి వెళ్ళినా, వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కి వెళ్ళిన అలానే ఉంటారు. కానీ ప్రభాస్, అనుష్క మాత్రం చాలా హుందాగా బిహేవ్ చేస్తారు. అయితే ప్రభాస్ అనుష్కకు చాలా సినిమాల్లో స్క్రిప్ట్ గురించి చెప్పగా ప్రభాస్ ఒక సినిమాకి నో అని రిజెక్ట్ చేశారట. కానీ స్వీటీకి అది నచ్చడంతో ఆ సినిమాలో యాక్ట్ చేసింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ‘ వేదం ‘ సినిమాలో అనుష్క ఓ వ్యభిచారిగా నటించింది. అప్పటివరకు స్టార్ హీరోయిన్ స్టేటస్ కలిగిన అనుష్క ఒక్కసారిగా ఎవరు ఊహించని పాత్రలో నటించింది. ఆ పాత్ర ఆమెకు మైనస్ అవుతుందని అందరూ అనుకున్నారు.
ఇదే క్రమంలో ప్రభాస్ కూడా స్క్రిప్ట్ కి నో చెప్పమని చెప్పారట. కానీ అనుష్క మాత్రం కథ నచ్చడంతో ఓకే చేసిందంట. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా అనుష్క నటనకు మాత్రం మంచి పేరు దక్కింది. ఆమెను ఎవరు వ్యభిచారిగా చూడలేదు. ఆ పాత్రలో వాళ్లు పడిన బాధను మనకు తెలియజేసే అమ్మాయిలానే చూశారు. ఆ పాత్ర చూసిన 60 ఏళ్ల ముసలావిడ అనుష్కాని బాగా చేసేవమ్మా అంటూ పొగిడిందని ఆ సందర్భాన్ని ఇప్పటికీ మర్చిపోలేను అని అనుష్క ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ప్రస్తుతం ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అనుష్క నవీన్ పోలిశెట్టి సినిమాతో బిజీగా ఉంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…