pre-release event of Bimbisara you know the price of the t-shirt worn by NTR
Jr NTR : జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్ అయిన తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు కొరటాల శివతో చేస్తున్న ఎన్టీఆర్ 30 మూవీ తెరకెక్కించి సన్నాహాలతో బిజీ అయిపోయాడు. కొరటాల శివ ఆచార్య సినిమా ప్లాఫ్ నుంచి కోలుకొని ఇప్పుడిప్పుడే మిగతా సినిమాలపై దృష్టి పెడుతున్నాడు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ తో చేస్తున్న ఎన్టీఆర్30 మూవీ స్క్రిప్ట్ చేసుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ కొరటాల శివ కథను స్ట్రాంగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.
అయితే రీసెంట్గా జూనియర్ ఎన్టీఆర్ బింబిసార ఈవెంట్లో తను ఇచ్చి ఆ స్పీచ్ కు కళ్యాణ్ రామ్ మరియు తన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఈ ఈవెంట్ లో గమనిస్తే ఎన్టీఆర్ వేసుకున్న టీ షర్ట్ గురించి మనం మాట్లాడుకోవచ్చు. ఈ టి షర్టు వేల తెలిస్తే ఎవరైనా నోరెళ్ళ పెడతారు. ఈ షర్టు ఖరీదు అక్షరాల 24 వేల రూపాయలు. ఈ టీ షర్ట్ kari legerfeild అనే బ్రాండ్ ద్వారా ఈ షర్టు ఉంది. గ్రీన్ కలర్ లో ఉన్న ఈ షర్టు లో ఎన్టీఆర్ చాలా అందంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకర్షించారు. ఇంత ఖరీదైన టీ షర్ట్ ను ఎన్టీఆర్ ధరించాడని తెలిసిన ప్రేక్షకులు నూరేళ్ల పెడుతున్నారు.
ఇదే ఇలా ఉండగా బింబిసారా ఈవెంట్ గురించి ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎన్ని ప్లాపులైనా ప్రేక్షకులకు నచ్చేంత వరకు తాము సినిమా తీస్తూనే ఉంటాము అంటూ ఈ సినిమా ఈవెంట్లో గట్టిగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ గురించి మాట్లాడుతూ ఆయన హార్డ్ వర్క్ మరియు సినిమాలపై తనకున్న ప్రేమ గురించి చాలా గొప్పగా వర్ణించాడు. బిబిసారా మూవీ కోసం కళ్యాణ్ రామ్ చేసిన హార్డ్ వర్క్ చాలా గొప్పదని ప్రశంసిస్తూ ఈ సినిమా తనకు చాలా నచ్చిందని ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరిస్తారని సభా ముఖంగా తెలియజేశారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…