puri jaganth comments on liger movie loss
Puri jagannadh: లైగర్ సినిమా రిలీజ్ కి ముందు భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయినప్పటికీ రిజల్ట్ వేరేలా వచ్చింది. కోట్లలో లాభాలు ఎక్స్పెక్ట్ చేసిన ప్రొడ్యూసర్ ఛార్మికి పూరి జగన్నాథ్ కు పెట్టిన ఖర్చు కూడా రాబట్ట లేకపోయింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన పూర్తిపాయ దోషకాన్ని కాకుండా అడ్వాన్సు తో మాత్రమే సరి పెట్టుకోవడం జరిగింది. ఇండియా మొత్తం రిలీజ్ అయిన ఈ సినిమా 30 కోట్లు కలెక్షన్ కూడా రావట లేకపోయిందని కామెంట్లు వస్తున్నాయి.
పోయిన నెల ఆగస్టు 25న రిలీజ్ అయి ఇప్పుడు ఓటీటీ లో రిలీజ్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తున్నారట. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయని సమాచారం. డిస్ట్రిబ్యూటర్లు తమకు వచ్చిన నష్టం గురించి న్యాయం చేయాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేయడంతో ఈ నెల 30 వరకు గడువు పెట్టినట్లుగా ఆ తర్వాత ఈ సినిమాకు సంబంధించిన లావాదేవీలకు లెక్కలు చూసి సెటిల్ చేయనున్నట్లుగా హామీ ఇచ్చారని తెలుస్తోంది. పూరి జగన్నాథ్ దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడని సమాచారం అందుతోంది.
లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో “జనగణమన” సినిమాకును ప్రస్తుతానికి వాయిదా వేస్తున్నట్లుగా పూరి జగన్నాథ్ తెలియజేయడం జరిగింది అని విశ్వసినియవర్గాలు తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా పూరీ జగన్నాథం చర్చలు జరిపి లైగర్ సినిమా ఫ్లాఫ్ నుంచి కొద్దిగా కోలుకున్న తర్వాత ఈ సినిమా తదుపరి నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. లైగర్ సినిమా మొత్తం ముంబైలో చేసిన పూరి జగన్నాథ్ గోవా కు షిఫ్ట్ అవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. తప్పకుండా ఒక మంచి సినిమాతో తమ కం బ్యాక్ అవుతామంటూ పూరి జగన్నాథ్ భావిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. వచ్చే సంవత్సరం పూరి జగన్నాథ్ కొత్త సినిమా ఉండబోతున్నట్లుగా సినీ వర్గాలలో వార్తలు వినిపిస్తున్నాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…