Categories: entertainmentNews

Rakul Preeth Singh : అందాల ఆరబోతతో అజంతా శిల్పం లా మారిపోయిన రకుల్ ప్రీత్ సింగ్.

Rakul Preeth Singh : రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమాల లో ఎందరో హీరోలా సరసన చేసి తన టాలెంట్ తో బిజీగా మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. తను చేసిన ప్రతి సినిమాలో తనదైన స్టైల్ లో నటిస్తూ అందాల ఆరబోతతో కుర్రాళ్ళ ను రెచ్చగొడుతుంది. తెలుగులోనే కాకుండా వేరే భాషల్లో కూడా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తూ తన కెరియర్ దూసుకెళ్లింది. ఒకప్పుడు రకుల్ తన చేతినిండా సినిమాలు ఉండేవి. ఇప్పుడు ఈ భామ తన తన కెరియర్ లో కొద్దిగా వెనక్కి తగినట్లు అర్థమవుతుంది.

తెలుగులో దాదాపు అందరు హీరోలతో ఈ భామ సినిమాలు చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమా పెద్ద సక్సెస్ కావడంతో ఆ సినిమాలో ఈ భామకు మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో తనకు మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అందాల ఆరబోతతో ఈ సినిమా సక్సెస్ లో కెరోల్ పోషించింది. రామ్ చరణ్ సరసన వరుసగా రెండు సినిమాలు చేసింది. బ్రూస్ లీ మరియు ధ్రువ సినిమాల్లో తన అందాల ఆరబోత కుర్రాళ్లకు మతెక్కించింది. దాంతో ఈ భామ మంచి క్రేజ్ తో దూసుకెళ్లింది. తరువాత చాలా రోజుల వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదు.

Rakul Preeth Singh : అందాల ఆరబోతతో అజంతా శిల్పం లా మారిపోయిన రకుల్ ప్రీత్ సింగ్.

rakul preeth sing looking beauty on his beautiful photo shoot

ఇప్పుడు ఈ భామ ఆఫర్లు తగ్గిపోవడంతో వరుస ఫోటో షూట్ లు చేస్తూ సోషల్ మీడియాలో చాలా బిజీగా ఉంటుంది. తన ఫోటో షూట్లో ఘాట్ లలో అయిన అందాలను ప్రదర్శిస్తూ తన అభిమానులకి మంచి కిక్కుని ఇస్తుంది. తాను చేసే ఫోటోషూట్లకు ఎంతో మంచి ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు ఈ భామ తను చేసిన ఒక బ్లాక్ డ్రెస్ లో తన కత్తిలాంటి చూపులతో అందాల ఆరబోతతో అజంతా శిల్పంలో కనిపిస్తూ కుర్రాళ్లకు కైపెక్కిస్తుంది. ఈ విధంగా ఈ భామ సోషల్ మీడియాలో తన అందంతో మత్తెక్కిస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago