Categories: entertainmentNews

Ram Charan : ప్రతిష్టాత్మకమైన పాత్రలో రామ్ చరణ్ కోసం మోహన్ లాల్

Ram Charan : మెగా హీరో రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో దిల్ రాజు సినిమా తెరకెక్కిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. చరణ్ కి ఈ సినిమా 15వ సినిమా కావడం ఇంకా దిల్ రాజు నిర్మిస్తున్న 50వ సినిమా కావడం ఈ చిత్రం యొక్క విశేషం. అంతేకాక ఈ సినిమాలో కైరా అద్వాని కూడా నటిస్తున్న సంగతి విధితమే. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా చాలావరకు పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం మోహన్ లాల్ ని పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకి బాలాన్ని చేకూరుస్తూ మోహన్ లాల్ నే  కన్ఫామ్ చేయగా సెకండ్ హాఫ్ లో ఈ సినిమాలో ఓ బలమైన పాత్రను ఈయన చేయబోతున్నట్లుగా ఇంకా ఈ పాత్రను శంకర్ పవర్ఫుల్ గా రూపొందించినట్టుగా తెలుస్తుంది.

Ram Charan : ప్రతిష్టాత్మకమైన పాత్రలో రామ్ చరణ్ కోసం మోహన్ లాల్

అంతేకాకుండా మోహన్ లాల్ కి ఈ సినిమా కోసం భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ ముట్టినట్లుగా సమాచారం. కాగా రాంచరణ్ ఏ సినిమాలో డబుల్ రోల్ లో పోషించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఓ పాత్ర సిటీ నేపథ్యంలో స్టైలిష్ గా కనిపించవుగా మరో పాత్ర పల్లెటూరులో వ్యక్తిగా కనిపించబోతున్నారు. ఈ రెండు పాత్రలను శంకరు వినూత్న రీతిలో జరిగే సినిమా వర్గాల సమాచారం. అంజలి సునీల్ శ్రీకాంత్ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించగా ఇంకా ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ ను అందిస్తున్నారు.

Mohan lal acting in Shankar movie with ram charan.

నిర్మాత దిల్ రాజు తన బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిలిచిపోవాలని ఉద్దేశం 50వ సినిమాకి దర్శకుడుగా శంకర్ ని ఎన్నుకున్నట్లు అంతేకాకుండా ఈ ప్రాజెక్టుని చాలా ప్రేస్టిజియస్ గా తీసుకోన్నట్లు సమాచారం. శంకర్ సినిమా అంటేనే ప్రతి సన్నివేశంలో ఇచ్చిన ఉట్టి పడుతుంది. తప్పించి బడ్జెట్ విషయంలో కూడా శంకర్ సినిమాలకు పెట్టింది పేరు. ఈ సినిమాశంకర్ భారతీయ లెవెల్ లో తెలుగు మలయాళం, తమిళ్ ఇంకా హిందీలో విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం. ఇంకా కొత్తగా మలయాళం లో కూడా ఈ సినిమా చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా చిత్ర యూనిట్ తెలియజేసింది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago