ram charan movie shankar combo intersting update
Ram Charan :భారీ క్రేజ్ పెంచుకున్న హీరో మెగాస్టార్ తనకు అనుగుణంగా క్రేజీ తెచ్చుకుంటున్న హీరో రామ్ చరణ్ ,తను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తను ఎన్నో సినిమాలలో నటించి మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాగే తన డాన్స్ తో అందరిని ఫిదా చేసేలా ఉంటుంది. రామ్ ఇటీవల లోRRR సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ గా పేరొందింది. అయితే అదే రేంజ్ లో ఇంకొక పెద్ద సినిమా కూడా కంప్లీట్ చేసినట్లు అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోనే పెద్ద క్రేజ్ ఉన్న డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో ఈ చిత్రం చేస్తున్నాడు.
మన హీరో రామ్,శంకర్,దిల్ రాజు వీళ్ళ ఇద్దరికాంబినేషన్లో భారీగానిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో రాంచరణ్ మొదటిసారిగా త్రిపాత్రలోనటించబోతున్నారు. RC 15 అనే వర్కింగ్ హెడ్డింగ్ తో రాబోతున్నట్లు సమాచారం ఈ చిత్రం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే ఈ అప్డేట్స్ను చూసి రామ్ చరణ్ అభిమానులు తెగ సందడి చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం గురించి వేసిన భారీ క్రేజ్ సమాచారం వైరల్ అవుతుంది.ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్స్ ఒక రేంజ్ లో దూసుకుపోతున్నట్లు ఈ సినిమాపై అభిమానులలో భారీగా అంచనాలువేస్తున్నారు. దీనికి అనుగుణంగా దూసుకుపోతున్నట్లు సమాచారం వస్తుంది.
ఈ చిత్ర నిర్మాతలు అయితే చరణ్ ఎంట్రీ సీన్ గురించి శంకర్ భారీగా ప్లాన్ చేశాడంట. దీనికోసం హైదరాబాద్లో రామోజీ ఫిలిం సిటీలో దగ్గర దగ్గర10 కోట్లు నిర్మిస్తున్నారు. అయితే దీనిలో రామ్ చరణ్ ఎంట్రీ సీన్ ఒక రేంజ్ లో ఉండేలా షూట్ చేపించాలి అని శంకర్ ప్లాన్ గీశారంట. అయితే ఇది ఇలా ఉండగా ఈ చిత్రంలో ఇంతకుముందు ఎప్పుడూ చేయని ఓ పెద్ద యాక్షన్ ఉండబోతున్నట్లు అంటున్నారు. సినీ పరిశ్రమ వారు, అలాగే ఈ సినిమా క్లైమాక్స్ భాగంలో రాబోయే ఈ ఎపిసోడ్ గురించి శంకర్ అంచనాలు భారీ స్థాయిలో ఉండేటట్లు స్కెచ్ గీస్తున్నట్లు అప్డేట్స్ వస్తున్నాయి. అయితే ఈ సీక్వెన్స్ 20 మినిట్స్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు అధికారి అనే పేరు ఫైనల్ చేశారంట. మొదట సర్కారోడు అనే పేరు పెడుతున్నట్లు సమాచారం వచ్చింది. కానీ శంకర్ చివరి సమయంలో తన ఆలోచనలలో మార్పు వల్ల అధికారి అనే టైటిల్ ఫిక్స్ అవుతున్నట్లు బయట సమాచారం గట్టిగానే నడుస్తుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…