Categories: entertainmentNews

Samantha : సమంతతో సినిమా చెయ్యాలని ఉందటన్న బాలీవుడ్ స్టార్ హీరో, ఆమె పై క్రేజీ కామెంట్స్ చేసిన హీరో…

Samantha : టాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ సమంత ఈమె పై ఎప్పుడు ఏదో ఒక వార్త, సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతూనే ఉంటాయి. ఇండస్ట్రీలోనే ఎంతో క్రేజీని పెంచుకుంది ఈ భామ.. అయితే దక్షిణాదిలో ప్రస్తుతం ఈ అమ్మడు కొన్ని రకాల యాడ్స్ తో, అలాగే సినిమాలతో బిజీగా మారింది. ఇంకొక వైపు బాలీవుడ్ సినీ పరిశ్రమలో కూడా అడుగుపెట్టబోతుంది. సమంత ఫ్యామిలీ మెన్ టు శ్రీస్తో ఉత్తరాదిలో అభిమానులను ఆకట్టుకుంది.

నీ భామ ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ నటుడైన అక్షయ్ కుమార్ తో జతకట్టి కాఫీ విత్ కరణ్ అనే ప్రోగ్రాంలో అందర్నీ అలరించింది ఈ అమ్మడు.ఈ విషయం అందరికీ తెలిసిందే.. ఈ షోలో సామ్ జీవితానికి సంబంధించిన ప్రేమ, వివాహం విషయాల గురించి చెప్పిన సమంత రణవీర్ సింగ్ కు నేను పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పింది. అలాగే ఆమె బ్యాచిలర్ పార్టీలో రణవీర్ సింగ్ తో కలిసి డాన్స్ వేస్తానని చెప్పింది అయితే ఇప్పుడు రణవీర్ సింగ్ కూడా సమంత తో ఒక మూవీ చేయాలనుకుంటున్న…

Samantha : సమంత పై క్రేజీ కామెంట్స్ చేసిన హీరో…

ranveer sing crazy comments on samantha he wants to do movie with her

అని తన మనసులో మాట ఓపెన్ గా చెప్పేసాడు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ హంగామా ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను సామ్ జతకట్టి ఒక యాడ్ చిత్రీకరణ చేశామంటూ చెప్పారు. రన్వీర్ సింగ్ తను మాట్లాడుతూ రాబోయే కాలంలో సామ్ నేను మంచి బంధంతో ఉంటాము. సామ్ మల్టీ టాలెంటర్ ఎంతో గొప్ప వ్యక్తి మేము ఒక యాడ్ చేసాము.. నేను ఫస్ట్ టైం అక్కడే కలుసుకున్నాం. సామ్ ను నేను మంచి యాక్టర్ గా ఆహ్లాదమైన మహిళగా నేను అభినందిస్తాను.. అలాగే సామ్ వెరీ బ్యూటిఫుల్ అని కూడా అంటున్నాడు.

సమంత ఎవరితోనైనా తొందరగా కలిసిపోతుంది. ఫ్యూచర్లో నేను శ్యామ్ తో జతకట్టి చిత్రం చేయాలి. అనుకుంటున్నాను అని చెప్పాడు. ఇప్పుడు సామ్ యశోద, ఖుషి సినిమాలలో చేస్తుంది ఈ రెండు మూవీలు చిత్రీకరణ లాస్ట్ లోకి వచ్చాయి. అయితే ఈ చిత్రీకరణ పూర్తి చేసుకొని.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న శాకుంతల సినిమా అభిమానుల ముందుకు రానున్నది… సమంత ఎలా ఫుల్ బిజీ తో ఎంతో క్రేజ్ ను అందుకుంటుంది. అలాగే తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగిపోయింది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago