Categories: entertainmentNews

Rashmi Gautam : ఓ నేటిజన్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా రీకౌంటు ఇచ్చిన రష్మీ…

Rashmi Gautam : అందాల ముద్దుగుమ్మయిన రష్మి గౌతమ్ బుల్లితెరపై యాంకర్ గా ఒక ఊపు ఊపుతోంది. ఈ అమ్మడు ఎప్పుడు ఏదో ఒక ఘర్షణలతో వార్తలలో ఎక్కుతూనే ఉంటుంది. ఈ బ్యూటీని లేటెస్ట్ గా ఓ నేటిజన్ టార్గెట్ చేసి ట్రోల్ చేస్తుండగా… ఈ ముద్దుగుమ్మ అతనికి ఒక రేంజ్ లో క్లాస్ ఇచ్చింది. ఈ బ్యూటీ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో యాంకర్ గా చేస్తూ.. రెండు రాష్ట్రాలలో పరిచయం అక్కర్లేని పేరుగా ఇమేజ్ పెంచుకుంది. ఈమె ప్రోగ్రాం తోపాటు మూవీలలో కూడా నటించి అందర్నీ అలరించింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ తో కుర్రకారుని నిద్ర లేకుండా చేస్తుంది. ఇక ఇప్పుడు జబర్దస్త్ ప్రోగ్రాం కి గుడ్ బాయ్ చెప్పడంతో రెండు ప్రోగ్రామ్స్ రష్మీ నే యాంకర్ గా చేస్తూ ఉంది. ఒకపక్క ప్రోగ్రామ్స్ ఇంకొక పక్క మూవీలతో చేసింది.

Rashmi Gautam : ఓ నేటిజన్ కి మైండ్ బ్లాక్ అయ్యేలా రీకౌంటు ఇచ్చిన రష్మీ…

గుంటూరు టాకీస్ వంటి బోల్డ్ మూవీలలో నటించి అలరించింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈ అమ్ముడు సోషల్ మీడియాలో ఫుల్ జోష్లో ఉంటూ ఎప్పటికప్పుడు ఫాన్స్ తో టచ్ లో ఉంటూ… ఆమె అభిప్రాయాలను నెట్టింట్లో తెలియజేస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎటువంటి వారు ట్రోల్ చేసిన వారుకి దిమ్మతిరిపోయేలా అనుసరిస్తూ ఉంటుంది. అయితే లేటెస్ట్ గా రష్మిని హిందూ వ్యతిరేకి అని ఒక నేటిజన్ ట్రోల్ చేసిన విధానం చూసి తన నోటికి చెక్ పెట్టేలా చేసింది. గుజరాత్లో ఇక లేటెస్ట్ గా జరిగిన ఒక సంఘటనపై రియాక్ట్ అయ్యింది ఈ అమ్మడు. ఒక పెద్ద గణపతి విగ్రహానికి ఏనుగుతో పూలమాల వేయించారు. ఇక మరుక్షణమే ఈ వీడియోను సెండ్ చేసిన రష్మీ.

Rashmi gave recount to Conetivision to make mind block.

ఆ ఏనుగు మాల వేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడిందో అంటూ తన బాధను వ్యక్తం చేసింది. అయితే ఈ సంఘటనని చూసిన ఓ నెటిజన్ రష్మీకి తిరిగి కామెంట్ చేశారు. మీరు యానిమల్స్ లవర్స్ కాదని తెలుసు.. మీరు ఇందు మతానికి వ్యతిరేకి అంటూ ఒక కామెంట్ చేశాడు. ఆ నేటిజన్ పెట్టిన కామెంట్ కి రష్మీ ఆగ్రహం వ్యక్తం చేసి అతనికి రీకౌంటు ఇచ్చింది. తాను నందిని, గోమాతను ఆరాధిస్తానని చెప్పింది. అందుకే తాను లెదర్ తో చేసిన ఏ వస్తువులను వినియోగించనని తెలిపింది. అలాగే తాను పాలతో తయారుచేసిన ఏ పదార్థాలైనా ముట్టనని అన్నారు. అంటూ మైండ్ బ్లాక్ అయ్యేలా తనకి కౌంటర్ ఇచ్చింది. తాజాగా రష్మి గౌతమ్ ఇచ్చిన ఆన్సర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ అవుతోంది. కొందరు ఆమెకి పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు నెగిటివ్ గా ట్రోలింగ్ చేస్తున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago