Rashmika gave counter to Pooja hegde
Rashmika : సినీ పరిశ్రమల హీరో హీరోయిన్స్ మధ్య కాంపిటీషన్ జరగడం కామన. ఓ హీరోయిన్ అనుకున్న కథకు మరో హీరోయిన్ సెలెక్ట్ అవ్వడం తర్వాత బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవడం సాధారణం. ఇప్పటివరకు పూజ వదులుకున్న మూడు పెద్ద సినిమాలను రష్మిక చేసి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇద్దరు హీరోయిన్లు కూడా తనదైన స్టైల్ లో నటిస్తు అభిమానులను మెప్పిస్తూ ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఈ క్రమంలో పూజా హెగ్డే ను ఎవరు పట్టించుకోవడం లేదు.
అదే టైంలో రష్మిక ఏమాత్రం ఆగకుండా దూసుకెళుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ మూడు భాషలలో సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ఈ క్రమంలో పూజ హెగ్డే వదులుకున్న పెద్ద ఆఫర్ ని రష్మిక తన ఖాతాలో వేసుకున్నట్లు తెలుస్తుంది. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వస్తే వదులుకుంది. పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా పూజ హెగ్డే అనుకున్నారు. అఫీషియల్ ప్రకటన ఇవ్వకపోయినా హరీష్ శంకర్ కొని ఇంటర్వ్యూలలో పరోక్షంగా కామెంట్ చేసి కన్ఫామ్ చేశారు.
అయితే సినిమా షూటింగ్ లేట్ అవుతున్న కారణంగా పూజ హెగ్డే సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పూజ వద్దు అనుకున్న ఆఫర్ రష్మిక వద్దకు వెళ్లడంతో ఆమె ఓకే చేసిందంట. గతంలో రెండు సినిమాల విషయంలో కూడా ఇలాగే జరిగిందట. పూజ హెగ్డే ఓకే చేసి వద్దనుకున్న సినిమాలు ఆఖరికి రష్మిక దగ్గరికి వెళ్లి బ్లాక్ బస్టర్ హీట్ అవుతున్నాయి. పూజా హెగ్డే తన సినిమాలు వదులుకుంటూ రష్మిక కెరీర్ ను సెటిల్ చేసే పనిలో పడింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…