Categories: entertainmentNews

Rana: రియల్లీ రానా జేంటిల్ మన్ అంటున్నారు, దీనికి కారణం?

Rana: రానా దగ్గుపాటి రామనాయుడు గారి మనవడ . రానా మన దేశ భాషలలో ఎన్నో సినిమాలలో నటించాడు. రానా దగ్గుపాటి 1984 డిసెంబర్ 4 న పుట్టాడు. రానా 6 అడుగుల అందగాడు రానా సూపర్ మూవీస్ మీడియా అనే నిర్మాణ సంస్థ ఉన్నది. రానా దగ్గుపాటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల కు అమితంగా అభిమానించే లాగా చేసుకున్నాడు. రానా బాహుబలి సినిమాలో బళ్ళల దేవుని గా అందరిని అలరించాడు. తను ఎ సినిమాలో నైన తన క్యారక్టర్ అయినా చాలా హుందాగా వుంటుంది. ఇప్పుడు వేణు ఊడుగుల నిర్మాత దర్శకుడు గా సాయి పల్లవి, రానా దగ్గుపాటి కలిసి నటించిన సినిమా విరాట పర్వం ఈ సినిమా మహాభారతంలో విరాట పర్వంకు అనుగుణంగా చేశారు.

ఈ సినిమాలో నటి నటులు రానా దగ్గుపాటి , సాయి పల్లవి, ప్రియమణి, నందితదాస్, బెనర్జీ ముఖ్య మైన పాత్రలలో నటించారు. రానా సాయి పల్లవి ని షూటింగ్ లో కానీ , బయట కానీతనకు ఒక కవచము లాగా మారుతున్నాడు. సాయి పల్లవి ఈవెంట్స్ లో మాట్లాడుతూ ఉండగా వర్షం పడుతుంది అప్పుడు సాయి పల్లవి చాలా ఇబ్బంది పీల్ అవుతుంటే తనకు గొడుగు పట్టుకొన్నాడు. అభిమానులను దగ్గరికి రాకుండా అడ్డుకొని ఒక సైనికుడు లాగా మారాడు. అలా మారే తీరు ను చూసి అభిమానుల గుండెల్లో నిలిచి పోయాడు. ఈ విధంగా రానను తన అభిమానులు రియల్లీ రానా జెంటిల్ మాన్ అని ప్రశంసిస్తున్నారు. విరాట పర్వం సినిమా చూడడానికి 2 గంటల 30 నిమిషాలు ఉంటుంది కానీ ఈ సినిమా కోసం చాలా కష్ట పడటం జరిగింది. ఈసినిమాలో నటి సాయి పల్లవి, నటుడు రానా దగ్గుపాటి సాయి పల్లవి వెన్నల గా పాత్రా గా చేసింది. తను ఈ సినిమాలో 1973 లో పుట్టింది.

Rana: రియల్లీ రానా జేంటిల్ దీనికి కారణం?

Really Rana Gentleman says, the reason for this

రానా దగ్గుపాటి ఒక రచయిత గా పాత్ర వహించాడు. రానా ఈ సినిమాలో పేరు అరణ్య, జరీనా వాహబ్ రానా అమ్మ గా చేసింది. నవీన్ చంద్ర, ప్రియమణి కొంత సమయం వరకు కనిపిస్తారు. మొదటి బాగం లో పోలీస్ పాత్ర వహించాడు బెనర్జీ రానా పైటింగ్ లో రానా కనిపిస్తాడు. 2 వబాగం లొ సాయి పల్లవి , రానా పరిచయం అవుతారు. వాళ్ళు ఇద్దరూ ప్రేమలో పడతారు. కోన్ని బాధ కరమైన సన్నీ వేశాలు తరువాత నాగ దారిలోఅనే సాంగ్ వస్తుంది. తరువాత కథ చివరికి వస్తుంది. మొత్తానికి సాయి పల్లవి పాత్ర చాలా ఉంటుది. రానా దగ్గుపాటి, సాయి పల్లవి కలిసి నటించిన సినిమా విరాట పర్వం ఈ రోజు రిలీజ్ అయ్యింది. రానా షూటింగ్ లో కానీ బయట కానీ సాయి పల్లవి కి ఒక సైనికుడి లా మారడం అందరి దృష్టి లో ఒక జెంటిల్ మేన్ గా నిలిచిపోయాడు. రానా దగ్గుపాటి ని అందరూ జెంటిల్ మేన్ అని పిలుస్తున్నారు

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago