Categories: entertainmentNews

Rashmika-samantha : సమంత రష్మిక మధ్యలో నడుస్తున్న కోల్డ్ వార్… కారణం ఏమై ఉంటుందంటే…

Rashmika-Samantha : ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో దూసుకుపోతున్న భామ సమంత. దీనికి కారణం ప్రస్తుతం పలు సర్వేలు చేసిన సంస్థలు వెల్లడించిన ఫలితాలలో సమంత ముందంజలో ఉండి ప్రథమ స్థానాన్ని తగ్గించుకుంది. దానికి తగ్గట్టే వరుసగా తెలుగు, తమిళ్ మరియు హిందీ భాషలలో అనేక సినిమాలలో నటిస్తూ మంచి జోరు మీద ఉంది ఈ అమ్మడు. అదేవిధంగా తాను బాలీవుడ్ లో మరింతగా రాణించాలనే ఉద్దేశంతో తన అందాల డోస్ ని రెట్టింపు చేస్తూ తాను ఇస్తున్న పర్ఫామెన్స్ కి ప్రేక్షకుల నుండి కూడా అదే విధంగా రెస్పాన్స్ వస్తుంది.

అంతేకాకుండా బాలీవుడ్ లో బీట్ డౌన్ లో సినిమాలు చేస్తుందని టాకింగ్ వినిపిస్తుంది. సామ్ ఇలా చేసిందంటే దానికి కారణం రష్మిక అంటూ చెప్పుకొచ్చారు. రష్మిక అసలు పుష్ప సినిమా ద్వారానే బాలీవుడ్ ఆడియన్స్ కి చేరువయ్యారు. ఇప్పటివరకు తాను నటించిన పూర్తి హిందీ సినిమా ఇంతవరకు రిలీజ్ కాలేదు. అయినప్పటికీ మన నేషనల్ క్రష్ రష్మిక మదన వరుస ఆఫర్లతో బాలీవుడ్ లో కూడా జోరు పెంచింది. రష్మిక  మిషన్ మజ్ను, గుడ్ బై, యానిమల్ సినిమాల్లో అవకాశం దక్కించుకుంది. ఈ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.

Rashmika-samantha : సమంత రష్మిక మధ్యలో నడుస్తున్న కోల్డ్ వార్

reason for cold war between samantha and rashmika

అయితే రష్మిక స్పీడ్ కు బ్రేకులు వేసేందుకు సమంత చిన్నగా పావులు కదుపుతూ ఉంది. దానిలో భాగంగా తాను నటిస్తున్న మూడు బడా ప్రాజెక్టులను చేసి రష్మిక కి షాక్ ఇవ్వు ఇవ్వాలనుకుంటుందట సమంత. వీరి మధ్యలో గొడవ ఎలా మొదలైంది అనేది ఎవరికి అర్థం కావడం లేదు. వీరిద్దరి ప్రొఫెషనల్ ఎలా మొదలైంది అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే రానున్న రోజుల్లో బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో సమంత వర్సెస్ రష్మిక వారు మొదలైంది అన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. కాగా వీరిద్దరి సినిమాలు షూటింగ్ దశలో పూర్తి చేసుకుంటూ సిద్ధమవుతున్న తరుణంలో ఈ టాపిక్ తెరపైకి రావడం అందరిని ఆశ్చర్యపరిచింది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago