Categories: entertainmentNews

Renu Desai : 18 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ… రవితేజ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో రేణు… తెల్ల బట్టలకి అర్థం ఇదేనట…

Renu Desai : పవన్ స్టార్ భార్య రేణు దేశాయ్ ఈమె అంటే అభిమానులకి ఎనలేని ప్రేమ. పవన్ కళ్యాణ్ భార్యగా నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా రేణు దేశాయ్ అంటే అందరికీ మమకారం.. రేణు దేశాయ్ రీఎంట్రీ ఇవ్వడానికి రెడీ ఈమె మూవీలలోకి వస్తున్నారని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అలాగే మంచి పాత్రతో తెలుగు అభిమానులను పలకరించాలని రేణు దేశాయ్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. రవితేజ టైగర్ నాగేశ్వరావు సినిమాతో అది సాధ్యమైంది. సూపర్ హిట్ మూవీ బద్రి యంగ్ ఏజ్ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామాతో అభిమానుల ముందుకి తీసుకొచ్చారు.

ఈ సినిమాలో రేణు దేశాయ్ హీరోయిన్గా తెరకెక్కింది. ఫస్టు మూవీ తోనే ఆమె కెరియర్ రియల్ లవ్ స్టోరీ కూడా ప్రారంభమైంది. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లవ్లోకి దిగారు. ఆ విధంగా వాళ్లు పెళ్లి చేసుకోవడం జరిగింది. రేణు దేశాయ్ ని ఇక సినిమాలకు దూరంగా ఉంచాడు. ఆనాటికే ఒప్పుకున్నవు తమిళ్ మూవీ పూర్తి చేసి కొత్త మూవీలకు సైన్ చేయడం ఆపేసింది. తర్వాత పవన్ చేసే మూవీలకు రేణు దేశాయ్ కాస్ట్యూమ్స్ డిజైనర్ గా వర్క్ చేసింది. ఖుషి మూవీ తో సక్సెస్ అందుకున్న పవన్.. కొన్నాళ్ల తర్వాత జానీ మూవీ చేశారు. పవన్ సియా దర్శకత్వంలో అభిమానుల ముందుకు వచ్చిన జానీ మూవీలో రేణు హీరోయిన్గా ఎంచుకున్నారు. జానీ అనుకున్నాంత సక్సెస్ అవ్వలేదు.

Renu Desai : 18 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ… రవితేజ సినిమాలో పవర్ ఫుల్ రోల్ లో రేణు…

Renu desai acting powerful role Ravi Teja’s film after 18 years

ఇక ఆ మూవీ రేణుకి చివర మూవీ. తర్వాత రేణు కెరియర్ ఎన్నో ట్విస్టులతో సాగింది. పవన్తో వివాహం పిల్లలు డివర్స్ అయిపోయాయి. 2012లో పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ డివర్స్ ఇచ్చేశాడు. తర్వాత రేణు తన మాఖం పూణేకి మార్చేసింది. అక్కడే పిల్లలతో జీవితం సాగించింది. ఇలా రేణు రెండు వివాహానికి ట్రై చేసింది. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దానికి వ్యతిరేకించారు. ఆ అమ్మడి పై పై సోషల్ మీడియాలో బెదిరింపులు, వేధింపులు వచ్చాయి. అయితే అమ్మడు సెకండ్ ఇన్నింగ్ స్టార్ చేయాలనే ప్రయత్నాలు ప్రారంభించారు. దీనిలో భాగంగా రేణు కి రవితేజ సినిమాలో ఒక అవకాశం వచ్చింది. స్టూవర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత స్టోరీ నేపథ్యంలో అదే టైటిల్ తో మూవీ రాబోతుంది. రవితేజ టైటిల్ పాత్ర చేస్తుండగా..

దర్శకుడు వంశీ మూవీని అభిమానుల ముందుకు తీసుకురాబోతున్నాడు. అభిషేక్ అగర్వాల్ నిర్మాత రవితేజ జీవితంలో భారీ బడ్జెట్ తో మూవీ ప్రేక్షకులు ముందుకి రాబోతుంది. ఈ సినిమాపై పరిశ్రమలో అత్యంత అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు టైగర్ నాగేశ్వరావు సినిమా నుంచి రేణు దేశాయ్ ఫ్రీ లుక్ రిలీజ్ చేశారు..18 సంవత్సరాల తర్వాత రేణు స్ట్రాంగ్ పాత్ర చేస్తున్నట్లు ఫ్రీ లుక్ వీడియోలో కనిపిస్తోంది. ఇక ఈ సినిమాలో రేణు పేరు హేమలత లవణం. రేణు తెల్ల వస్త్రాలను ధరించి కనిపిస్తున్నారు. రేణు వెనక ఇంకొక ఇద్దరు మహిళలు నడుచుకుంటూ వెళ్తున్నారు. రేణు చూస్తుంటే ఆమె ఒక క్రిస్టియన్ నన్ లాగే కనబడుతోంది. స్ట్రాంగ్ పాత్ర అంటున్నారు. కావున రేణు నన్ గా తెర పంచుకోబోతున్నారని చెప్పలేం.. మొత్తానికి రేణు ఫ్రీ లుక్ వీడియో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago