Categories: entertainmentNews

Samantha : సమంత రెండో పెళ్లి పిక్స్… వరుడు కూడా సెట్… సద్గురు బాబా సంచలన విషయాలు..

Samantha :  ఇండస్ట్రీలో పలు భాషలలో ఒక రేంజ్ లో దూసుకెళ్తున్న భామ సమంత.. ఈమెపై ఎప్పుడు ఏదో ఒక వార్త వైరల్ గా మారుతూనే ఉంటుంది.. ప్రస్తుతం ఈ అమ్మడి పై సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. అదేమిటంటే తను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు.. దీని మొహానికి రెండో పెళ్లి కూడానా.. పాపం ఎవరో ఆ దురదృష్టవంతుడు.. వాట్ సమంత రెండో పెళ్లి చేసుకోబోతున్నావా.. ఏంటి నిజమేనా అంటూ ఎన్నో కామెంట్స్ వినిపిస్తున్నాయి.. ఇలా ఈ కామెంట్స్ సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతున్నాయి. ఈమె నాగార్జున కొడుకు నాగచైతన్య ని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు సాపిగా సాగిపోయిన జీవితం మూన్నాళ్ళ ముచ్చటగా మారి డైవర్స్ తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే.. వీరిద్దరూ అలా విడిపోయి ఎవరి జీవితం వాళ్లు బిజీగా గడుపుతున్నారు.

వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఈనాటికి కారణాలు బయట పెట్టలేదు.. వాళ్లు విడిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు వారి అభిమానులు.. ఇక సోషల్ మీడియాలో ఎవరికి నచ్చినట్లు వాళ్లు అనుకుంటూ ఉన్నారు. ఇక దీనిని పక్కన పెడితే.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సమంత రెండో వివాహం పై వార్తలు హల్చల్ గా మారాయి. అయితే సమంత రెండో వివాహం చేసుకోదు.. అని ఆ అమ్మడి ఫోకస్ మొత్తం మూవీలపై పెట్టిందని ఆమె స్నేహితులు తెలియజేస్తున్నారు.. అయితే సమంత వివాహం గురించి లేటెస్ట్గా సద్గురు బాబా కొన్ని వ్యాఖ్యలను చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.. సమంత వివాహం గురించి సద్గురు బాబా దృష్టి పెడుతున్నాడని ఇప్పటికే ఈ అమ్మడు కోసం పెళ్ళికొడుకుని కూడా సెట్ చేశారని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

Samantha : సమంత రెండో పెళ్లి పిక్స్… వరుడు కూడా సెట్…

Sadhguru Baba sensational comments on samantha second marriage

అందరికీ తెలిసిందే సద్గురు బాబా ఎంత మంచి వ్యాఖ్యలు చెప్తాడు. ఆయన అంటే సమంతకు ఎంతో నమ్మకం, గౌరవం ఆయన ప్రవచనాలను ప్రతిరోజు మిస్ అవ్వకుండా వింటుంది. అలాగే సద్గురు బాబా అంటే ఓ తండ్రి లాగా అని సమంత చాలా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. అయితే అటువంటి సద్గురు బాబా చెప్పాడంటే పక్కాగా సమంత రెండో వివాహం చేసుకుంటుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అయితే ఆయన సమంత కోసం మంచి పెళ్ళికొడుకుని కూడా సెట్ చేశారని సమయం కోసం ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారని దాన్ని అఫీషియల్ గా ప్రకటిస్తారని.. వార్త చెక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయంపై సమంత కానీ సద్గురు బాబా కానీ ఎటువంటి రియాక్షన్ ఇవ్వడం అనుమానంగా ఉంది. అయితే ఇది ఎంతవరకు నిజమో అన్నది తెలుసుకోవాలి…

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago