Categories: entertainmentNews

Tollywood : ఈ హీరోయిన్లు చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చేసి… టాప్ హీరోయిన్లు గా మారారు…

Tollywood : ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు రెమ్యూనరేషన్ ఏ రేంజ్ లో తీసుకుంటున్నారు అందరికి తెలిసిందే. చాలామంది హీరోలు ఇండస్ట్రీలో నాన్న, తాత పేర్లు చెప్పుకొని వచ్చినవాళ్లే. వాళ్లకు అంతకుముందే ఆస్తులు ఉంటాయి. కానీ హీరోయిన్స్ కి అలా బ్యాక్ గ్రౌండ్ ఆస్తులు లేవు. సినీ ఇండస్ట్రీకి వచ్చాక వాళ్ళు తమ ఆస్తులను పెంచుకున్నారు. అలా వచ్చిన హీరోయిన్స్లలో తక్కువ సమయంలోనే కోట్ల ఆస్తి సంపాదించుకున్న హీరోయిన్స్ ఉన్నారు.

Tollywood : ఈ హీరోయిన్లు చిన్నగా ఉన్న వాటిని పెద్దగా చేసి… టాప్ హీరోయిన్లు గా మారారు…

1)స్టార్ హీరోయిన్ సమంత మిడిల్ క్లాస్ నుంచి వచ్చింది. ఇప్పుడు టాప్ హీరోయిన్ అయిపోయింది. దీనికి కారణం ఆమె చేసిన హార్డ్ వర్క్. ప్రతి సినిమాలో ఆమె నటించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆమె చేతులో లక్ష రూపాయలు కూడా లేవు. కానీ ప్రస్తుతం సమంత పేరిట కోట్ల ఆస్తులు ఉన్నాయి. దీన్నిబట్టి సమంత ఇండస్ట్రీకి వచ్చి ఎంత ఆస్తులు సంపాదించిందో తెలుస్తుంది.

samantha nayanathara and rashmika about remuneration increased

2)రష్మిక మందన ఛలో సినిమాతో సైలెంట్ గా ఇండస్ట్రీకి వచ్చి ఆ తర్వాత నేషనల్ క్రష్ గా మారి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తుంది. పుష్ప సినిమాతో రష్మిక రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. ఇండస్ట్రీకి రాకముందు రష్మిక మామూలుగా ఆస్తులు ఉన్న, ప్రస్తుతం రష్మిక తన సొంత కాళ్ళపై సంపాదించుకున్న ఆస్తులు చాలా ఉన్నాయి. ముంబైలో కొత్త ఇల్లు, హైదరాబాదులో ఫ్లాట్స్ ఉన్నాయట. అంతేకాకుండా బిజినెస్ పెట్టడానికి ట్రై చేస్తుంది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఇండస్ట్రీకి వచ్చాక ఎన్ని కోట్లు సంపాదించిందో.

3)స్టార్ హీరోయిన్ తమన్నాకి ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తక్కువే. చెప్పుకునే ఆస్తి కూడా లేదు. కానీ ఇండస్ట్రీకి వచ్చాక తక్కువ టైంలోనే తమన్న కోట్ల ఆస్తిని సంపాదించింది అంటూ వార్తలు వైరల్ వస్తున్నాయి. నిన్న మొన్న కూడా తమన్నా దగ్గర వజ్రాల మూట ఉంది అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ముంబైలో రెండు ఇళ్లు, హైదరాబాదులో ఫ్లాట్స్ అది కాకుండా పలు రకాల బిజినెస్ లో పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది.

4) కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో చేతిలో పది రూపాయలు లేకుండా గడిపిన రోజులు ఉన్నాయని ఆమె స్వయంగా చెప్పుకొచ్చింది. అలాంటిది ఇప్పుడు నయనతార ఎన్ని కోట్లకు అధిపతిరాలో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ ప్రస్తుతం సౌత్ లో టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్స్ గా పేరు దక్కించుకుంది. రీసెంట్ గా తన పేరుపై ఉన్న ఆస్తులన్నింటిని తన భర్త పై మార్చేసి భార్య, ఓ భర్తకు ఎంత విలువ ఇస్తుందో ప్రూవ్ చేసింది. ఆ విషయంలో నయనతారను మెచ్చుకోవాల్సిందే.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago