Categories: entertainmentNews

Samantha : సమంత చైతు జ్ఞాపకాల నుంచి బయటపడలేదా…

Samantha : నాగచైతన్య సమంత విడాకుల విషయం మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అన్న. సంగతి అందరికీ తెలిసిందే. మర్చిపోతున్నఈ విడాకుల విషయాన్ని కాఫీ విత్ కరణ్ జోహార్ ప్రోగ్రాంలో ఆమె విడాకుల విషయంను విప్పడంతో మళ్లీ సోషల్ మీడియాలో ఈ వార్తకు ప్రాణం పోసినట్లయింది. ఈమె చైతన్య గురించి వ్యక్తిగత జీవితంలో కొన్ని కామెంట్లు మాట్లాడడంతో ఇప్పుడు చైతన్య కూడా ఈ వార్తపై వ్యాఖ్యలను చేస్తున్నాడు. తనదైన స్టైల్ లో సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉంటున్నాడు. అయితే వీరిద్దరి విడాకుల పై నే డివిజన్లు వెతకడం మొదలుపెట్టారు. ఇదంతా అయిపోయి కొన్ని నెలల దాటుతున్నది. వీరిద్దరూ ఎవరు లైఫ్ లో వాళ్లు హ్యాపీగా, సినిమాలతో బిజీగా సంతోషంగా సాగిపోతున్నారు.

అయితే ఈ మధ్యకాలంలో సామ్ తెలుగు మూవీల షూటింగ్ కంప్లీట్ చేసి ముంబై చేరుకుంది. ఇప్పటినుంచి ఈమె హిందీ మూవీల షూటింగ్లో బిజీ అవ్వనున్నది. అయితే ఇంకొక వైపు చైతన్య కూడా తన ప్రాజెక్టుతో చాలా బిజీగా ఉన్నాడు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం లేటెస్ట్ గా చేతిలో ఒక బుక్కు ఇంకొకసారి విడాకుల విషయాన్ని గుర్తు చేస్తుంది. 1984లో లూయిస్ హే రాసిన యు కెన్ హిల్ యువర్ లైఫ్ సమంత చేతిలో కనబడేసరికి, సమంత ఇంకా నాగచైతన్య మెమోరీస్ నుంచి బయటపడలేదా.? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ బుక్ మనిషి కెరీర్లో రకరకాల కోణాల్ని విశ్లేషించి రాసినది. ఎన్నో రకాల అనుభవాలు ఆ బుక్ లో రచించారు. ఈ క్రమంలో సామ్ తన జీవితానికి గురించి బుక్కులు చదువుతుంటే. వ్యక్తిగతంగా సామ్ హృదయానికి ఎంత గాయం అయిందో తెలుస్తోంది.

Samantha : సమంత చైతు జ్ఞాపకాల నుంచి బయటపడలేదా…

samantha not come out with nagachaitanya thoughts

ఒక ఒకపక్క ప్రేక్షకులు తనపై జాలిని చూపిస్తున్నారు. నాగచైతన్య మెమోరీస్ నుండి తొందరగా బయటికి రావడానికి పుస్తక చదవడం హాబిట్ గా మార్చుకుంది. కెరియర్ గురించి కంప్లీట్ గా సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎటువంటి బుక్స్ చదువుతుంది అని. అని అభిప్రాయపడుతున్నారు. అలాగే సమంత మానసికంగా ఎన్నో సమస్యల నుండి కంప్లీట్ గా రిలీజ్ అయినట్లు. సమంత బయట పెట్టేసింది. పెద్ద మొత్తంలో సమంత సినిమా కెరీర్ పైమాత్రమే కాన్సన్ట్రేషన్ పెడుతున్నట్లు. తను బాధపడే జ్ఞాపకాలకు దూరంగా ఉంటున్నట్లు పేర్కొన్నారు. సమంత. డైవర్స్ జరిగిన తదుపరి సమంత ఇండియాలోనే పేరు ప్రఖ్యాతలు భారీ రేంజ్ లో పెంచేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago