Samantha vs Alia Bhatt war in social media
Samantha : సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలపై ఎప్పుడూ ఏదో ఒక ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. దానికి కారణాలు ఏవైనా కానీ మరీ ఈ రేంజ్ లో ఓ ఆడదానిపై ట్రోలింగ్ చేయడం సరికాదు అంటున్నారు కొందరు నెటిజెన్స్. అయితే మరి కొందరు మాత్రం వాళ్ళు చేసిన దానికి ఈ మాత్రం ట్రోల్ చేస్తేనే బుద్ధి వస్తుంది అంటూ సపోర్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ఇద్దరు హీరోయిన్స్ ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతుంది. బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియా భట్, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్ మధ్య వారు ముదిరిపోయింది. నిజానికి ఈ గొడవ హీరోయిన్స్ కి సంబంధించిందే కాదు. కానీ దీన్ని అభిమానులు పెద్దదిగా చేసి చూస్తున్నారు.
దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు సమంత వర్సెస్ అలియా భట్ అంటూ పెద్దవార్ జరుగుతుంది. అలియా భట్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తప్పో ఒప్పో పెళ్లైన రెండు నెలలకి ప్రెగ్నెన్సీ అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజుల్లో ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు సహజమే అంటూ ఫ్యాన్స్ కూడా యాక్సెప్ట్ చేశారు. ప్రస్తుతం ఆమె కడుపుతో ఉంది. రీసెంట్గా తన బేబీ బంప్ ఫోటోతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది అలియాభట్. ‘ బ్రహ్మాస్త్ర ‘ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అలియా భట్ తన భర్త రన్ బీర్ కపూర్ తో కలిసి ఆ ఫోటోకి స్టిల్ ఇచ్చింది. ఆ ఫోటోలో అలియా చాలా బొద్దుగా తయారైంది. బ్లాక్ జీన్స్ వేసుకొని పింక్ టాప్ తో తన బొజ్జలోని బేబీని బంప్ ద్వారా చూపిస్తూ చాలా ముద్దుగా అనిపించింది.
ఈ ఫోటోలు చూసిన అలియా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు. అది చూసిన అక్కినేని ఫ్యాన్స్ సమంతని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. హీరోయిన్ అంటే అలియాలా ఉండాలి. కోట్ల ఆస్తి, స్టార్ ఫామిలీ నుంచి వచ్చింది. అయినా కానీ పెళ్లి చేసుకొని వెంటనే పిల్లల్ని కనడానికి రెడీ అయింది. ఆమెలా ఉండాలి హీరోయిన్ అంటే అంటూ అక్కినేని ఫ్యాన్స్ సమంతను ట్రోల్ చేశారు. దీంతో సమంత ఫ్యాన్స్ కి మండిపోయింది. వెంటనే అవును అవును పెళ్లికి ముందే కాలు జారడం మా సమంతకు తెలియదు లే అంటూ సమంత అభిమానులు అలియా ని టార్గెట్ చేశారు. వీళ్లిద్దరి మధ్యలోకి దూరారు అలియా భట్ ఫ్యాన్స్. తప్పు చేసిన ప్రేమించిన వాడితోనే చేసింది అంటూ అలియా ఫ్యాన్స్ సమంతను పరోక్షంగా నిందించారు. అలియా ఫాన్స్ పరోక్ష కామెంట్లతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…