sreeja and kalyan go together vedio post gone viral
Sreeja : చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గత కొన్ని రోజులుగా వార్తలు నిలుస్తున్న విషయం తెలిసిందే. మెగా డాటర్ గత కొద్దికాలం నుంచి తన భర్తకు దూరంగా ఉండటం వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి శ్రీజ, కళ్యాణ్ కలిసి పోయారా అంటూ ఆశ్చర్యపోతున్నారు.
శ్రీజ తన భర్తకు దూరంగా ఉండడం వలన వీరిద్దరూ విడిపోతున్నారని దీంతో శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందని విపరీతంగా టాక్ నడుస్తుంది. త్వరలోనే ఆమె ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోనుందని వార్తలు వచ్చాయి. ఇక కళ్యాణ్ దేవ్ కూడా ఎక్కడ కనిపించకపోవడం, స్పందించకపోవడం వలన ఈ వార్తలు మరింతగా పెరిగాయి.తాజాగా కళ్యాణ్ దేవ్, శ్రీజ కుమార్తె నవిష్క ఒక్కసారిగా తన తండ్రి వద్దకు వెళ్ళింది.
ఈ క్రమంలోనే కళ్యాణ్ కూతురుతో కలిసి ఉన్న ఫోటోలను, వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. కూతురుతో ఆడుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కళ్యాణ్ దేవ్ దగ్గరకు కూతురు వెళ్లిందంటే శ్రీజ కళ్యాణ్ దేవ్ కలిసిపోయారు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు మాత్రం కేవలం తన కూతురు తన తండ్రి వద్దకు వెళ్లిందా అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే భార్య భర్తలు ఇద్దరూ విడాకులతో విడిపోయిన తర్వాత పిల్లలను చూసుకునే బాధ్యత ఇద్దరికీ ఉంటుందని కోర్టు అనుమతితో కళ్యాణ్ దేవ్ తన కూతుర్ని కలిసి ఉండొచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అసలు మెగా ఫ్యామిలీలో ఏం జరుగుతున్నది అనేది మాత్రం ఇంతవరకు తెలియలేదు. ఇంత జరుగుతున్నా కూడా ఒక్కరు కూడా బయటికి వచ్చి జరిగిన విషయం ఇది అంటూ క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు కళ్యాణ్ తన సన్నిహితులతో పరిస్థితులు చెప్పుకొని బాధపడుతున్నాడని వార్తలు వస్తున్నాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…