Sreemukhi shoking dacission for dance icon show
Sreemukhi : బుల్లితెరలో శ్రీముఖికి మంచి గుర్తింపు ఉంది. శ్రీముఖిని కొందరు ఫైర్ బ్రాండ్, రాములమ్మ అని పేర్లతో ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. తనదైన స్టైల్ లో యాంకరింగ్ చేస్తూ మంచి పొజిషన్ లో ఉన్న శ్రీముఖి ఈమధ్య సోషల్ మీడియాలో తన అందాలను వలకబోస్తుంది. అటు బుల్లితెరలో, ఇటు వెండితెరలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటుంది. బుల్లితెరపై ఎంతోమంది యాంకర్స్ ఉన్నారు. టాప్ యాంకర్ ఎవరు అంటే సుమ కనకాల పేరే చెప్తారు అందరు.
ఆ తర్వాత అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంది ఎనర్జిటిక్ యాంకర్ శ్రీముఖి. తాను ఎక్కడ ఉంటే అక్కడ నవ్వులు పువ్వులుగా పూస్తాయి. అంతేకాదు తనదైన పంచులతో, డబల్ మీనింగ్ డైలాగులతో ఆకట్టుకుంటుంది శ్రీముఖి. ఈమధ్య శ్రీముఖి అందాల డోస్ పెంచిందనే చెప్పాలి. ఒకప్పుడు గ్లామర్ షో చేసేది కానీ ఈమధ్య మరింత డోస్ పెంచింది. రీసెంట్ గా తను జడ్జిగా వ్యవహరిస్తున్న డాన్స్ ఐకాన్ షూట్ లో దిగిన కొన్ని పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీముఖి. ఈ పిక్స్ లో శ్రీముఖి అందాలు చూస్తే ఎవరికైనా మతులు పోవాల్సిందే.
బ్లాక్ ఇన్నర్ రెడ్ కోట్ లో సూపర్ హాట్ గా తన ఎద అందాలను చూపిస్తూ శ్రీముఖి ఆట పట్టించిన అల్లరి, ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ కుర్రాళ్లకు మతులు పోగొట్టేలా చేస్తుంది. అంతేకాదు ప్రస్తుతం శ్రీముఖి ఫోటో సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇదే రేంజ్ లో కొనసాగితే అమ్మడు స్టార్ హీరోయిన్లకు మించిన గుర్తింపు సంపాదించుకుంటుంది అనడంలో సందేహం లేదు. కానీ శ్రీముఖి ని ఇష్టపడే కొందరు అభిమానులు మాత్రం ఏంటిది రాములమ్మ రాను రాను డబ్బుల కోసం మరింత తెగిస్తున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…