Categories: entertainmentNews

Anchor Sravanthi : అదిరిపోయే ఆఫర్ అందుకున్న యాంకరమ్మ… ఏకంగా స్టార్ డైరెక్టర్ తో ఓ రోజు…

Anchor Sravanthi : సినిమా పరిశ్రమలో ఎవరి లైఫ్ ఎలా మారుతుందో ఎవరు చెప్పలేం. మొదటి సినిమాతో హిట్ కొట్టి ఆ తర్వాత సినిమాలు కొట్టి పత్తా లేకుండా పోయిన హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. అలాగే హీరోలు కూడా మొదటి సినిమా హిట్ కాకపోయినా గ్యాప్ తీసుకొని హిట్ కొట్టిన హీరోలు ఉన్నారు. అలాగే బుల్లితెర నుంచి వచ్చిన ఎందరో వెండితెరపై కనిపిస్తున్నారు. హీరోయిన్స్ గా కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, ఐటెం భామలుగా తనదైన స్టైల్ లో చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.

అందాల భామ యాంకర్ స్రవంతి యూట్యూబ్ ఛానల్ ద్వారా యాంకర్ గా రివ్యూస్ చెబుతూ పాపులర్ అయింది. ఆ తర్వాత పలువురు సెలబ్రిటీస్ ను ఇంటర్వ్యూ చేసే స్థాయికి ఎదిగింది. ఈ క్రమంలో పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇంటర్వ్యూ చేసి ఒక్కసారిగా పాపులర్ అయింది. అంతేకాదు బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టి తనదైన స్టైల్ లో ఆడి పాడి అలరించింది యాంకర్ స్రవంతి.. హౌస్ నుంచి బయటికి వచ్చిన తర్వాత చాలా హంగామానే చేసింది. ఈవెంట్లతో పాటు కొన్ని షోలకి హోస్టుగా చేస్తూ జనాలని మెప్పిస్తుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తుంది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు.

Anchor Sravanthi :  అదిరిపోయే ఆఫర్ అందుకున్న యాంకరమ్మ…

Star director gave crazy offer to anchor sravanthi

బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత యాంకర్ స్రవంతి డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా మారిపోయింది. అయితే ఇటీవల యాంకర్ స్రవంతి ఓ అదిరిపోయే ఆఫర్ అందుకున్నట్లు ఓ న్యూస్ వైరల్ గా మారింది. ఈ అమ్మడు ఓ యంగ్ హీరోతో ఐటమ్ సాంగ్ చేసే ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తుంది. స్టార్ డైరెక్టర్ ఈ అమ్మడు ఫోటోలు చూసి ఈ అవకాశం ఇచ్చినట్లు సినీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. అంతేకాదు స్రవంతి ఈ పాట చేస్తున్నందుకుగాను స్టార్ డైరెక్టర్ ఆమెకు భారీ రెమ్యూనరేషన్ ఆఫర్ చేశాడట. దీంతో యాంకర్ స్రవంతి పేరు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago