Sukumar planning samtha as second heroin in puspa2
Samantha : అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాను సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా, మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించారు. ఇది పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లో రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా హిందీలో ఎలాంటి అంచనాలు లేకుండానే సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప.. పుష్ప రాజ్… తగ్గేదేలే అంటూ కొన్ని డైలాగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో ఉన్నాయంటే పుష్ప ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది. పుష్ప బ్లాక్ బస్టర్ హీట్ అయిన తర్వాత ‘ పుష్ప 2 ‘ ఎప్పుడెప్పుడు వస్తుందని అందరూ ఎదురు చూస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని సుకుమార్ అండ్ టీం ఎంతో జాగ్రత్తగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారని తెలుస్తుంది.
పుష్ప సినిమాని భారీ స్థాయిలో నిర్మించారు. అలాగే రెండో భాగాన్ని కూడా భారీ బడ్జెట్ తో తీర్చిదిద్దడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే సుకుమార్ స్క్రిప్ట్ ను డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా పుష్పాలో మిగిలిన పాత్రలను కొనసాగిస్తూనే మరి కొంతమంది స్టార్ క్యారెక్టర్ లను భాగం చేయనున్నారని తెలుస్తుంది. రష్మిక మందన శ్రీవల్లి పాత్రతోపాటు మంగళ శీను దాక్షాయిని పాత్రలు కంటిన్యూ అవ్వనున్నాయి. కొత్తగా విజయ్ సేతుపతి కూడా జాయిన్ అవుతాడని సమాచారం. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం సమంత కూడా కొనసాగవచ్చు అని అంటున్నారు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కు ఆడి పాడిన సమంత మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఈ క్రమంలో ‘ పుష్ప 2 ‘ లో సుమంత్రా కొనసాగించాలని సుకుమార్ తన టీం తో చర్చలు జరుపు తున్నారంట. పుష్ప రాజ్ కి సహాయం చేసే స్నేహితురాలిలా ఆమె పాత్రను డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని, అంతే కాదు పుష్పరాజ్ భార్య అయిన శ్రీవల్లి సినిమా మొదలైన 20 నిమిషాల్లోనే చనిపోతుందంట. కాకపోతే పుష్ప ఇన్ మైండ్ లో క్యారెక్టర్ చివరి వరకు ఉంటుందని అంటున్నారు. ఈ క్రమంలోని సమంత పాత్రను ఇన్వాల్వ్ చేయాలని అనుకుంటున్నారంట. ఇందులో నిజమంతుందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. త్వరలోనే ఈ పాన్ ఇండియా మూవీ సెట్స్ మీదకి తీసుకువెళ్లనున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…