Suma, who is suffering from that problem, is going to give a break to the industry soon as the talkative anchor.
Suma : బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ అందర్నీ అలరించే బుట్ట బొమ్మ సుమ కనకాల. ఈ అమ్మడని ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఎందుకంటే సుమ లేని ప్రోగ్రాం అంటూ ఉండదు. ప్రతి ప్రోగ్రాం లో యాంకరింగ్ చేస్తూ అందర్నీ అలరిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని మూవీలలో కూడా చిన్న చిన్న పాత్రలు చేసింది. ఈ అమ్మడికి బుల్లి తెరపై వచ్చిన క్రేజ్ ఎండితెరపై ఆ క్రేజ్ అందలేదని చెప్పాలి. ప్రతి ప్రోగ్రాంను చేస్తూ దాన్లో హంగామా చేస్తూ ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంది. అలాగే చెరగని ముద్రను వేయించుకున్న సుమ తొందరలోనే మూవీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతుంది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
ఇక ఆమె అభిమానులు ఏమైంది అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలను వేస్తున్నారు.ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం గా ఇటీవలలో సుమ హెల్త్ కొంచెం బాగాలేదు అని అంటున్నారు. బుల్లితెరపై ఎంతో హుషారుగా జోష్ గా గలగల నవ్వుతూ మాట్లాడుతు యాంకరింగ్ చేస్తున్న అమ్మడికి ఆరోగ్యం ట్రబుల్ ఇస్తుందని… ఆమె లేడీస్ కి సంబంధించిన ఓ సమస్యతో ఇబ్బంది పడుతుందని సోషల్ మీడియాలో న్యూస్ హార్ట్ టాపిక్ గా మారింది. అలాగే దీనికోసం వైద్య నిపుణులు ఎక్కువసేపు నిలుచోవద్దని, ఎక్కువసేపు పడుకొనే ఉండాలని.
అటు ఇటు తిరగకూడదు. టెన్షన్ పడవద్దు అని ఆమెకు తెలియజేశారట. ఇక ఇనాటి నుంచి సుమ తన ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తే ఫ్యూచర్లో ఈ ప్రాబ్లం తగ్గి ఛాన్స్ ఉన్నట్టు వైద్య నిపుణులు తెలియజేశారట. దీని కారణంగానే ఈనాటి వరకు కమిట్ అయిన కొన్ని ప్రోగ్రామ్స్ లు ఈవెంట్స్ కు షూటింగ్స్ కు అలాగే యాంకరింగ్ కి బ్రేక్ ఎయాలని నిర్ణయం తీసుకుందట. అయితే అసలు ఈ న్యూస్ లో ఎంత వాస్తవం ఉందో సుమ రియాక్ట్ అయితేనే తెలుస్తోంది
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…