the-star-heroine-who-got-engaged-to-the-producer-and-married-the-actor
Sneha : పెళ్లికి ముందే నిర్మాతతో ప్రేమాయణం నడిపించి ఎంగేజ్మెంట్ రింగు కూడా పెట్టించుకుని తర్వాత అతన్ని కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్న హీరోయిన్ రియల్ స్టోరీ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆమె మరెవరో కాదు హీరోయిన్ స్నేహ. పెళ్లి తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న స్నేహ రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సన్ అఫ్ సత్యమూర్తి వంటి మరికొన్ని తెలుగు సినిమాలలో నటించి తన సెకండ్ ఇనింగ్స్ ను కొనసాగిస్తుంది. అయితే తమిళ నటుడు ప్రసన్న కుమార్ ను స్నేహ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెకిసిందే. పెళ్లి అనంతరం కోలీవుడ్ లోనే స్థిరపడిపోయింది.
ఇక వారి 11 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఎలాంటి గొడవలు లేకుండా చాలా హ్యాపీ గా జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ చాలా మంది విడాకులు తీసుకుంటున్న నేపథ్యంలో స్నేహ మరియు ప్రసన్నకుమార్ ల కుటుంబాన్ని అందరూ ఆదర్శంగా చెప్పుకుంటారు. ఇక ఇప్పుడు వీరిద్దరు కూడా సినీ పరిశ్రమలో చాలా యాక్టివ్ గా కొనసాగుతున్నారు. అయితే ప్రసన్న కుమార్ కంటే ముందు స్నేహ మరొక వ్యక్తిని ప్రేమించినట్లు తమిళ నటుడు సినీ విమర్శకుడు రంగనాథన్ ఇటీవల బాంబు పేల్చారు. వారి ప్రేమ విఫలం కావడంతోనే స్నేహ ఇక అసలు పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి కూడా వచ్చినట్లు ఆయన తెలిపాడు.
ప్రసన్నతో ప్రేమలో పడకముందే నిర్మాత రవితో స్నేహ ప్రేమలో ఉన్నారని, కొంతకాలం తర్వాత వారి ప్రేమ పెళ్లి దాకా కూడా వెళ్లిందని చెప్పాడు. అంతేకాక వారిద్దరూ డైమండ్ రింగ్స్ మార్చుకొని ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారని తెలియజేశాడు. కానీ కొన్ని అనివారే కారణాల వలన వారిద్దరు విడిపోయారని ,అనంతర స్నేహ ప్రసన్నకుమార్ ని ప్రేమించి పెళ్లి చేస్తుందని రంగనాథన్ తెలియజేశారు. దీంతో ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్ లో సంచలనంగా మారింది. ఇక ఎప్పుడో జరిగిన విషయాలు ఇప్పుడు బయటకు రావడంతో నేటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి దీనిపై స్నేహ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…