Categories: entertainmentNews

Tollywood : ఈ ముగ్గురికి అదృష్టం ఎప్పుడు పడుతుందో… వరుసగా ఫ్లాప్ సినిమాలే…

Tollywood : సినిమా అనేది గ్లామర్ ప్రపంచం. ఇక్కడ ఒక్కసారి లక్కు తగిలిందంటే జీవితమే మారిపోతుంది. కానీ అదృష్టం రావాలంటే మాత్రం ఓపికగా ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు ఇదే పరిస్థితిని ముగ్గురు హీరోయిన్స్ ఎదురుకుంటున్నారు. క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ స్టార్ హీరోల సినిమాలో నటిస్తున్న ఈ ముగ్గురు హీరోయిన్లకు మాత్రం బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లు వస్తున్నాయి. అలా అని అవకాశాలు రావడం లేదా అంటే క్రేజీ ఆఫర్లని దక్కించుకుంటున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో హిట్ల ను మాత్రం అందుకోలేకపోతున్నారు.

‘ ప్రతిరోజు పండగే ‘ తర్వాత రాశి కన్నా కి ఇంతవరకు హిట్ సినిమా పడలేదు. ఈ ఏడాది వచ్చిన గోపీచంద్ ‘ పక్కా కమర్షియల్ ‘ సినిమా హిట్ అయి మళ్ళీ ట్రాక్ లోకి రావాలని భారీ ఆశలు పెట్టుకుంది. కానీ తన అంచనాల్ని తలకిందులు చేస్తూ ‘ పక్కా కమర్షియల్ ‘ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఆ తర్వాత నాగచైతన్యతో ‘ థాంక్యూ ‘ మూవీ చేసింది. అది కూడా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం కార్తీ నటిస్తున్న ‘ సర్దార్ ‘ పైనే తన ఆశలు పెట్టుకుంది. గత ఏడాది వచ్చిన ‘ ఉప్పెన ‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హీట్ ని సొంతం చేసుకుంది కృతిశెట్టి. ఆ సినిమా హిట్ తర్వాత శ్యాం సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో హిట్ దక్కించుకుంది. ఆ తర్వాత తన ట్రాక్ పూర్తిగా మారిపోయింది. వరుస డిజాస్టర్లు ఫ్లాప్ లు ఎదుర్కొంటుంది.

Tollywood : ఈ ముగ్గురికి అదృష్టం ఎప్పుడు పడుతుందో…

These heroins are act the flop movies

ది వారియర్, మాచర్ల నియోజకవర్గ, ఆ అమ్మాయి గురించి చెప్పాలి ఫ్లాపులను సొంతం చేసుకుని ఇప్పుడు హిట్ సినిమా కోసం నాగచైతన్య ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది బేబమ్మ. ఈ ఇద్దరు హీరోయిన్స్ తర్వాత అన్ లక్కీ హీరోయిన్ గా మారింది కేతిక శర్మ. తను హీరోయిన్ గా పరిచయమైన ‘ రొమాంటిక్ ‘ సినిమా ఊహించినంత సక్సెస్ కాలేదు. కానీ కేతిక తన గ్లామర్ తో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించింది. వరుస ఆఫర్లను దక్కించుకుంటుంది. నాగశౌర్యతో లక్ష్య, వైష్ణవ్ తేజ్ తో ‘ రంగ రంగ వైభవంగా ‘ వంటి సినిమాలో నటించింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాఫ్ గా నిలిచాయి. ప్రస్తుతం తన లక్కుని మార్చే సినిమా కోసం ఎదురుచూస్తుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago