Categories: entertainmentNews

Dil Raju : సినీ ఇండస్ట్రీలో విషాదం…ప్రముఖ నిర్మాత తండ్రి మృతి…

Dil Raju  : తెలుగు సినీ ఇండస్ట్రీ లో ప్రముఖ నిర్మాత అయిన దిల్ రాజు ఇంట్లో ఇటీవల విషాదం నెలకొంది. దిల్ రాజు తండ్రి అయిన శ్యాంసుందర్ రెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్యాంసుందర్ రెడ్డి ( అక్టోబర్ 9 ) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఇక ఇప్పటికే శ్యాంసుందర్ వయసు 86 ఏళ్లు కాగా అనారోగ్యంతో మరణించినట్లు తెలుస్తోంది. అయితే ఇటీవల అనారోగ్యం మరింత క్షీణించడంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల ఆయన కన్నుమూశారు. ఈ క్రమంలో తెలుగు సినీ ఇండస్ట్రీ మూగబోయింది.

తండ్రి మరణంతో దిల్ రాజు కుటుంబం తీవ్ర విషాదానికి గురైంది.దీంతో సినీ ప్రముఖులు మరియు సెలబ్రిటీలుదిల్ రాజు ఇంటికి చేరుకుని వారి తండ్రి శ్యాంసుందర్ రెడ్డి కి నివాళులర్పిస్తున్నారు. దిల్ రాజ్ కు భరోసాగా నిలుస్తున్నారు. అయితే నిజామాబాద్ జిల్లా నర్సింగ్ పల్లికి చెందిన శ్యాంసుందర్ రెడ్డి , ప్రమీల ను పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి ముగ్గురు కుమారులు. వారే విజయ్ సింహారెడ్డి , నరసింహారెడ్డి వెంకటరమణారెడ్డి. ఇక వీరిలో చిన్నవాడైన వెంకటరమణారెడ్డిని ఇంట్లో వారంతా చిన్నతనం నుండే ముద్దుగా రాజు అని పిలిచేవారట. ఇక ఆ పేరుతోనే ఆయన ఇండస్ట్రీలో గుర్తింపు సాధించారు.

అయితే పై చదువుల కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన దిల్ రాజుగా ఇక్కడే స్థిరపడిపోయారు. సినిమాల మీద మక్కువ ఉండటంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నిర్మాతగా మారారు. ఇక ఆయన నిర్మించిన మొదటి సినిమా ” దిల్ ” సూపర్ హిట్ అవడంతో అతని పేరు కాస్త దిల్ రాజుగా మారింది. ఇక అప్పటినుండి ఆయనని అందరు దిల్ రాజు అనే పిలుస్తున్నారు . ఇక ఇటీవల దిల్ రాజు గారి తండ్రి శ్యాంసుందర్ చనిపోవడంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. శ్యాంసుందర్ రెడ్డి అంతక్రియలను మంగళవారం ఉదయం మహాప్రస్థానంలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago