Trivikram Srinivas acted agin in commercial ad with Allu Arjun
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తను వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటున్నాడు. అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాసుల, వీరిద్దరూ కలిసి చేసిన మూడు చిత్రాలు ధియేటర్లో వద్ద భారీ సక్సెస్ను అందుకున్నాయి. వీరిద్దరిది సక్సెస్ఫుల్ జంట అంటారు. ఈ వరుసలో ఇప్పుడు ఇంకొకసారి కలిసి జత కట్టారు. అయితే ఈసారి చిత్రాల కోసం కాదు, ఒక కమీషన్ యాడ్ షూటింగ్ కోసం జత కట్టారు. పుష్ప ది రో చిత్రం తదుపరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ వైడ్ భారీగా క్రిస్మందుకున్నాడు. తాజాగా పాన్ ఇండియా రేంజ్ ఎదిగిపోయాడు.
దీన్ని వాడుకోవడానికి కొంతమంది కార్పొరేట్ కంపెనీలను, అల్లు అర్జున్ వెనక పడుతున్నాయని సమాచారం.. ఈ మధ్యకాలంలో బన్నీ కొన్ని కంపెనీలు కు సిగ్నేచర్ చేశారు. ఇంకొన్ని బ్రాండ్లు తన వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టుకోవడానికి దూసుకొస్తున్నాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎంచుకున్న ఒక బ్రాండ్ ఎండార్మెంట్ షూటింగ్స్ ఇప్పుడు హైదరాబాదులో చేస్తున్నారు. ఈ యాడ్ కు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం అందించారు. ఈ యాడ్ గురించి కొన్ని షూట్ ఫోటోలు బయటికి వచ్చాయి. దీనిలో అల్లు అర్జున్ తలపై క్యాప్ పెట్టుకుని, కలర్ఫుల్ షర్ట్లు ఉన్నాడు. ఇటీవల లో మాస్ గెటప్లలో ఉన్న బన్నీ ప్రస్తుతం ఫ్రీ హెయిర్ స్టైల్ తో స్మార్ట్ గా కనిపిస్తున్నాడు.
ఇంతక మునుపు రాపిడో బైక్ టాక్సీ యాడ్ కోసం బన్నీ శ్రీనివాస్ కలిసి వర్క్ చేశారు. ప్రస్తుతం ఇంకో కమర్షియల్ కోసం వీళ్ళు జత కట్టారు. అయితే ఈ క్రేజీ కాంబినేషన్లో నాలుగో చిత్రం చేయాలని ప్రేక్షకులు కోరుతున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో చేసిన కొన్ని సినిమాలు, థియేటర్ల వద్ద భారీ విజయాలను అందుకున్నాయి. ఇంకా రాబోతున్న రోజులలో వీరి కాంబినేషన్లో, మరో సినిమా చేసి అదే మ్యూజిక్ ను రిపీట్ చేస్తారేమో వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉండగా బన్నీ ఇప్పుడు “పుష్ప ది రూల్” చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నాడు.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న, ఈ పాన్ ఇండియా చిత్రానికి సంబంధించి ఫ్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. పుష్ప వన్ కు వచ్చిన క్రేజ్ ని దృష్టిలో ఉంచుకొని, మెగా స్థాయిలో ఈ చిత్రానికి నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు.ఇంకొక వైపు అలవైకుంఠపురం తదుపరి, త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఇంకొక చిత్రం చేయలేదు. ఎన్టీఆర్ తో అనుకున్న ప్రాజెక్ట్ రద్దవ్వడంతో, ప్రస్తుతం మహేష్ బాబు తో కలిసి పక్క కమర్షియల్ లో అలరించడానికి, సిద్ధమవుతున్నారు.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…