Categories: entertainmentNews

Sravana Bhargavi : శ్రావణ భార్గవి పై చర్యలు తప్పవు అంటున్న టీటీడీ చైర్మన్…

Sravana Bhargavi : శ్రావణ భార్గవి ఒక సింగర్ అని అందరికీ తెలిసిన విషయమే, ఈ మధ్యకాలంలో వారి జంటపై కొన్ని పుకార్లు వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని వాళ్ళ జంట ఎడిపోతున్నారు అంటూ వార్తలు సృష్టించారు. అయితే దీనిపై హేమచంద్ర నేటి విజన్లకు క్లారిటీ ఇచ్చాడు. అంతటితో అయిపోయింది. అనుకోనేలోపే శ్రావణ భార్గవి అన్నమయ్య కీర్తనలు, ఆమె మంచం పై పడుకొని కాళ్ళను రాసుకుంటూ చాలా అసభ్యకరంగా పాడారు. అని ఆ వీడియోను యూట్యూబ్లో పోస్ట్ చేశారని ఇలా శ్రావణి భార్గవి పై భగ్గు మంటు వ్యాఖ్యలు వస్తున్నాయి.

తిరుమల తిరుపతి వాసులు ప్రముఖ సంకీర్తనచార్యుడు, అన్నమయ్య వంశానికి చెందిన వాడే కాకుండా, వెంకటేశ్వర స్వామి భక్తుడు కూడా ఆమెపై బగ్గుమంటున్నారు. శ్రావణ భార్గవి పై కొన్ని చర్యలు తీసుకోవాలంటూ, ఆరోపణలు వస్తున్నాయి. అలాగే క్షమాపణలు తెలియజేయాలి అని అంటున్నారు. ఈ దెబ్బకు శ్రావణ భార్గవి దిగివచ్చి ఆ వీడియోను తొలగించారు.ఆమె కేవలం మ్యూజిక్ తోనే దానిని యూట్యూబ్ ఛానల్ లో పెట్టడం జరిగింది.

Sravana Bhargavi : శ్రావణ భార్గవి పై చర్యలు తప్పవు అంటున్న టీటీడీ చైర్మన్…

TTD Chairman Subba Reddy taking action aginest Sravana Bhargavi

అయితే ఆమె దానిపై కోపంగా రివర్స్ అయ్యారు, తిరుపతి దేవస్థానం చైర్మన్ సుబ్బారెడ్డి ఇలాంటి కీర్తనలు ఎవరైనా అసభ్యంగా పాడితే మహాదోషం అంటుకుంటుంది.ఇలా చేస్తే ఎవరికైనా కఠిన చర్యలు తప్పవు అంటున్నారు. సుబ్బారెడ్డి,ఈ అన్నమయ్య కీర్తనలకు చాలా విశిష్టత ఉన్నది. వీటిని చేయొద్దు అని ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి వాసులు,దీనిపై శ్రావణ భార్గవి రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే. అయితే ఆమెకు కో సింగర్స్ సపోర్ట్ కూడా చేయడం లేదు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago