Categories: entertainmentNews

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కు మార్కెట్లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కిస్తుంది…

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ తను అర్జున్ రెడ్డి మూవీ స్టార్ హిట్ తో తన క్రేజ్ ను అందుకోనీ అంత ఎత్తుకి ఎదిగిపోయాడు. తను ఓ కామ్రేడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వరల్డ్ ఫేమస్ లవర్ గా ఎంతో క్రేజ్ ని అందుకున్నాడు. ప్రస్తుతం ఆ హీరోకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి అవాక్కవుతుంది. అర్జున్ రెడ్డి ఒక్క ట్రైలర్ తోనే ఇండియా మొత్తానికి దూసుకెళ్తున్నాడు. విజయ్ దేవరకొండ ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా సిరి రంగంలో అడుగు పెట్టాడు. ఆయన మొదటగా హీరోలకి సహాయకుడిగా వర్క్ చేశాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పానీ ఇండియా మూవీ లైగర్ ట్రైలర్ లాంచ్ లో ఇదే విషయాన్ని ఆశ్చర్యానికి గురయ్యారు

మీకు మా అయ్య తెలియదు, మా తాత తెలియదు, రెండు సంవత్సరాలు అవుతుంది మూవీ విడుదలై అది కూడా అంత గొప్పగా చెప్పుకునేలా లేదు. అయినా మీరు చూపిస్తున్న ఆదరణకు నాకు మాట రావడం లేదు అంటూ విజయ్ ట్రైలర్ లాంచ్ లో ఎమోషనల్ అయ్యాడు. ఫ్యాషన్లో తనుకు బాలీవుడ్ లో ఒక గుర్తింపు ఉన్నది. కానీ ఇప్పుడు సింపుల్గా అదిరిపోతున్నాడు. ఎటువంటి హడావిడి లేకుండా సహజమైన బట్టలను, సాధారణమైన స్టైల్ లో విజయ్ ప్రమోషన్ ఈవెంట్స్ లో జాయిన్ అయ్యారు. అదేవిధంగా ముంబైలో జరిగిన ట్రైలర్ లాంచ్ ప్రోగ్రామ్ కు విజయ్ సింపుల్గా చెప్పులేసుకోవడాన్ని చూసి బాలీవుడ్ రణవీర్ కామెంట్ చేసిన విషయం అందరికీ తెలిసిన సంగతే. దీని తదుపరి చాలా ఈవెంట్స్ లో విజయ్ అదే చెప్పులతో పాల్గొన్నారు. దాంతో విజయ్ చెప్పులు లుక్స్ కూడా బాలీవుడ్ వారికి హాట్ టాపిక్ గా మారింది. చెప్పులతో విజయ్ ఈవెంట్స్ లలో దర్శనమిస్తున్నారంటూ అక్కడ వాళ్లు ఆదరణ వర్షం కురిపిస్తున్నారు.

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ కు మార్కెట్లో ఉన్న ఫాలోయింగ్ చూస్తే పిచ్చెక్కిస్తుంది…

Vijay Deverakonda’s following in the market is crazy

ట్రైలర్ లాంచ్ అయిన తదుపరి రోజునుండి యూపీ ఇండియా , కొన్ని రాష్ట్రాలలో లైగర్ ప్రమోషన్ వేడుకలు జరుగుతున్నాయి. అదేవిధంగా ముంబై, అహ్మదాబాద్, పాట్నా ముఖ్యమైన షాపింగ్ మాల్ లో ఇప్పటివరకు ఏర్పాటు చేసిన వేడుకలకు ఫ్యాన్స్ భారీగా పాల్గొన్నారు. వాళ్లు వచ్చిన ప్లేస్ లో కాలు పెట్టడానికి కూడా సందు లేకుండా నిండిపోయారు. విజయ్ పేరును జపం చేస్తూ కాంప్లెక్స్లు అక్కడికి వచ్చిన యువతతో దద్దరిల్లిపోయింది. ప్రేక్షకులు భారీ సంఖ్యలో పాల్గొనడం వలన ఈవెంట్ కు హాజరైన నిర్వాహకులు అవాక్..అవుతున్నారు. అభిమానులను కంట్రోల్ చేయడం కోసం ఈ వేడుకను కంప్లీట్ అవ్వకముందే విజయ్ దేవరకొండ ను ఆ ప్లేస్ నుంచి పంపించేశారు. పాట్నా ముంబైలో కూడా ఇదే విధంగా జరగడంతో విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి బాలీవుడ్ నిర్వహికులు ఆశ్చర్యంనాకి గురవుతున్నారు.

తమ అభిమాన నటుడు నటించిన ఫస్ట్ ఫాన్ ఇండియా మూవీ “లైగర్” రిలీజ్ కి మునిపే అన్ని ప్రదేశాలలో విజయ్ కి పెరుగుతున్న రేంజ్ ను చూసి తెలుగువారు సంతోషపడుతున్నారు. విజయ్ దేవరకొండ సింపుల్ కింగ్ అంటూ సోషల్ మీడియాలో వరస పోస్టులు వస్తున్నాయి. తను సహాయ నటుడిగా వర్క్ చేసినప్పుడు ఓ పెద్ద స్టార్ తో కలిసి విజయ్ ఈవెంట్లో జాయిన్ అవ్వగా అక్కడే వారెవరు ఆయనను పట్టించుకోలేదు. విజయ్ తో ఎవరు సెల్పులు దిగేందుకు కూడా ముందుకు రాలేదు. ఈ సంఘటనతో విజయ్ చాలా బాధపడ్డాడు. ఆరోజు వీడియోను ప్రస్తుతం ఉన్న సంఘటనతో కలిపి చూస్తే ప్రేక్షకులను పంచుకుంటూ విజయ్ దేవరకొండకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. విజయ్ దేవరకొండ ఫోటోలలో వీడియోలు కొంతకాలం నుంచి ఇంటర్నెట్ వనికి పోతుంది. లైగర్ ప్రమోషనల్ వీడియోలలో జన సమూహాన్ని చూసి అందరూ విజయ్ కి మార్కెట్లో బాగానే ఫాలోయింగ్ ఉంది అని అని మాట్లాడుకుంటున్నారు.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago