vishnu priya on cowboy dress looking very attractive
Vishnu Priya : విష్ణు ప్రియ తెలుగులో అందాల ఆరబోతలో అందరు యాంకర్ ల కంటే ముందుంటుంది. ఇప్పుడు విష్ణు ప్రియా కి తెలుగులో మంచి క్రేజీ ఏర్పడింది. బుల్లితెరపై పోవే పోరా ప్రోగ్రాం ద్వారా ఫేమస్ అయిన ఈ గ్రామ మోడలింగ్ మరియు బుల్లితెరపై రంగ ప్రవేశం చేసి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇప్పుడు చేసే ఈమె ఘాటైన ఫోటో షూట్ లతో సోషల్ మీడియాని ఒక ఊపు ఊపుతుంది.
ఇప్పుడు విష్ణు ప్రియ చేసిన కాజా ఫోటోషూట్ ఒకటి ప్రేక్షకులతో పంచుకుంది. ఈ ఫోటో షూట్ లో కౌబాయి డ్రెస్ లో అందాలతో అరాచకం చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంది. రోజురోజుకీ తన అందాల ఆరబోతలో డోస్ పెంచుతూ కొర్ర కారుకు నిద్రలేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ కుర్ర యాంకర్ తన కౌబాయి డ్రెస్సులు అందాల ఆరబోస్తూ కనిపించగా నేటిజన్లు ఈ అమ్మడు అందాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు అంటూ విష్ణు గురించి రకరకాల కామెంట్స్ తో సోషల్ మీడియాపై చెలరేగిపోతున్నారు.
ఈ ఫోటోలు చూసిన ప్రేక్షకులు తన అందంతో మత్తెక్కిస్తుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. విష్ణు ప్రియ తాజాగా సుడిగాలి సుదీర్ మరియు దీపిక పిల్లితో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు ప్రియ మరో హీరోయిన్ గా చేస్తుంది. ఈ సినిమాలో తను కీలక రోల్ లో నటించిన ఉండగా సుడిగాలి సుదీర్ హీరోగా చేస్తున్నాడు. కాగా ఈ సినిమా పేరు వాంటెడ్ పండుగాడు అని తెలుస్తుంది.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…