Categories: entertainmentNews

Vishnu Priya : విష్ణుప్రియా అందాల విన్యాసాలు కు అదుపు లేకుండా పోయింది, సోషల్ మీడియాను ఊపేస్తున్న అమ్మడు.

Vishnu Priya : విష్ణుప్రియ అంటే తెలుగులో తెలియని ప్రేక్షకులు ఉండరు. సుడిగాలి సుదీర్ విష్ణు ప్రియ కలిసి చేసే పోవే పోరా ప్రోగ్రాం తో ప్రేక్షకులు అందరూ ఫాన్స్ అయిపోయారు. విష్ణు ప్రియ తన అందంతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. విష్ణు ప్రియా చేసే అందాల ఆరబోతకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. టీవీ షోస్ లో ఈ భామ చేసే విన్యాసాలకు అందరూ ఈ భామను ఆరాధించడం మొదలుపెట్టారు. ఈ బామ రోజు రోజుకి అందాల దోస్ పెంచుతూ అందాలతో కుర్రాళ్లకు చుక్కలు చూపిస్తుంది.

సుడిగాలి సుదీర్ తో విష్ణుప్రియ చేసిన అందాల సందడికి ఈ భామకి క్రేజ్ బాగా పెరిగిపోయింది. తరువాత ఈ భామ ఒక వెబ్ సిరీస్ లో చేసి తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు విష్ణుప్రియ ఒక మూవీ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ ఆఫర్ రాగానే ఈ భామ హీరోయిన్ గా చేయకుండానే చనిపోతానని భయం ఉండేది అని ఎమోషనల్ గా ఫీల్ అవ్వడం జరిగింది. అయితే ఈ భామ కోరిక కొద్ది రోజుల్లో తీరబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఈ భామ సోషల్ మీడియాలో తన అందాల ఆరబోతుతో రచ్చ రచ్చ చేస్తూ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

Vishnu Priya : సోషల్ మీడియాను ఊపేస్తున్న అమ్మడు.

Vishnu Priya’s beauty tricks are out of control

విష్ణు ప్రియా రోజురోజుకీ తన అందాల ఆరబోత మరింతగా చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలు ఊగిస్తింది. ఏమి చేసే అందాల రచ్చకు సోషల్ మీడియా మొత్తం ఈమె వైపు చూస్తోంది. ప్రేక్షకులు అందానికి తట్టుకోలేక పోతున్నారు. ప్రస్తుతం ఈ భామ ఇంస్టాగ్రామ్ లో చేసిన ఓ పోస్ట్ లో బ్లాక్ షార్ట్ డ్రెస్ లో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతుంది. ఈ భామ చేసే అందాల విన్యాసాలకు అదుపు లేకుండా పోతుంది అంటూ తన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఈ భామ చేసిన ఈ పోస్టుకు సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతూ ఉంది. ఈ విధంగా విష్ణుప్రియ అందాల రచ్చ చేస్తూ హాట్ టాపిక్ గా మారింది. విష్ణు ప్రియ ఈ ఫోటోలతో పాటు తను చేసిన ఒక వీడియోని సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసింది ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారి రచ్చ రచ్చ అవుతుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago