Will Samantha Naga Chaitanya act together again
Samantha-Naga chaithanya : సమంత, నాగచైతన్య ఈ జంట అంటే వారి అభిమానులు పడి చచ్చిపోతుంటారు. కానీ వీరిద్దరూ ఇటీవలలో ఇడాకులు తీసుకొని విడిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. వాళ్లు ఇద్దరూ విడిపోయే ముందు అభిమానులు వాళ్లను విడిపోవద్దు, అని కలిసే ఉండాలి. అని వాళ్ళ ప్రేమ వ్యక్తం చేశారు. కానీ సమంత నాగచైతన్య ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో ఇప్పటికి ఎవరికి తెలియదు. నీతో వారి ఇద్దరి ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. అయితే ప్రస్తుతం కాఫీ విత్ కరణ్ జోహార్ అనే ప్రోగ్రామ్ కు సమంత వచ్చారు.
ఆ ప్రోగ్రాంలో సమంత ఎన్నో విషయాల గురించి మాట్లాడింది. కానీ తను చైతన్యతో ఎందుకు విడిపోయింది. అన్న విషయాన్ని మాత్రం మాట్లాడలేదు. అయితే ఈ ప్రోగ్రాం లో నాగచైతన్య మీద చాలా కోపం ఉన్నట్లు అర్థమయింది. అని అంటున్నారు. ఆ ప్రోగ్రాంలో చైతన్య పేరు తీసుకురాకుండా తను మాట్లాడింది. అలాగే ఏదైనా ఒకటి బ్రేకింగ్ న్యూస్ ను క్యాష్ గా మార్చుకోవాలి. అని మన భారతదేశ సినీ పరిశ్రమ మేకర్స్ ఎదురుచూస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రస్తుతం చైతన్య గురించి కూడా ఒక సెన్సేషనల్ ప్రయోగం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సమంత నాగచైతన్య పెట్టి సినిమా చేయాలని ఆలోచనలో ఒక క్రేజీ టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఆలోచన చేస్తున్నట్లు, సినీ రంగం లో టాక్ వినిపిస్తుంది. అలాగే దిల్ రాజు ఈ విషయంలో పనులు మొదలుపెట్టినట్లు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరు ఇద్దరు కలిసి సినిమా చేస్తారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అభిమానులు, సమంత, నాగచైతన్య అంటేనే భగ్గున మండిపోతూ ఉన్నది.
అలాంటప్పుడు ఎలా కలిసి నటిస్తారో అర్థం కావడం లేదు. కానీ దిల్ రాజు తలుచుకుంటే ఏమైనా సాధ్యమవుతుంది. కాబట్టి వాళ్ల మధ్య వైరాన్ని దూరం చేసి, వాళ్ళిద్దరితో సినిమా చేపించే ఛాన్స్ లు ఎక్కువగా ఉన్నాయి. అంటున్నారు. సమంత, చైతన్య కలిసి చేసిన చిత్రాలు భారీ సక్సెస్ ను అందుకున్నాయి. అయితే వీరిద్దరూ కలిసి నటిస్తారా? వాళ్లు కనుక కలిసి నటిస్తే మాత్రం వాళ్ళిద్దరి ఫ్యాన్స్ సంతోషాన్ని మనం అందుకోలేము.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…