Are you eating raisins.. But you must know these things...
Dry Fruits : డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు. రోజు గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే నీరసం, నిస్సత్తువ దరి చేరవు. శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. డ్రై ఫ్రూట్స్ లలో విటమిన్ ఈ, కాల్షియం, సెలీనియం, మెగ్నీషియం, రైబో ఫ్లెవిన్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ లో ఉండే ఫ్యాటీ ఆసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ప్యాంక్రియాటిక్ బ్రీస్ట్ క్యాన్సర్లను నిరోధిస్తాయి అని తాజా పరిశోధనాలో తేలిపారు. అయితే ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వలన అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తినడం వలన ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసులో ఎనిమిది లేదా 15 ద్రాక్షాలు వేసి ఉదయాన్నే మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో వేసి పరగడుపున త్రాగాలి. ఇలా చేయడం వలన అద్భుతమైన ఆరోగ్య లాభాలు ఉంటాయి. ఎండు ద్రాక్షాలలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అయితే వీటిని మితంగానే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. ఎండుద్రాక్ష లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణశక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది.
అయితే ఎండు ద్రాక్షను నానబెట్టేముందు కొంచెం కడిగి నానబెట్టుకోవాలి. ఎందుకంటే ఎండు ద్రాక్షతోపాటు నానబెట్టుకున్న నీటిని కూడా త్రాగితే చాలా మంచిది. ఉదయాన్నే పరగడుపున ఎండుద్రాక్షలను నమిలి తినాలి లేదంటే మిక్సీలో వేసి పేస్టులా చేసుకుని వాటర్లో వేసుకొని త్రాగవచ్చు. నోటి దుర్వాసన ఎక్కువగా ఉన్నవారు ఎండుద్రాక్షలను తింటే ఆ సమస్య తొలగిపోతుంది. అయితే ఎక్కువ మోతాదులో ఎండుద్రాక్షలను మాత్రం తినకూడదు. ఎలా తీసుకున్న కానీ వీటిని డైరెక్ట్ గా అయితే తినకూడదు. ఎండు ద్రాక్షాలను ఎప్పుడూ తిన్న రాత్రి నాన పెట్టుకొని ఉదయాన్నే పరిగడుపున తినాలి. ఇలా తింటే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి.
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…