Categories: healthNews

Dark Circles : కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా… అయితే మీకోసం ఈ చిట్కాలు…

Dark Circles :  సహజంగా అందరూ అందంగా, యవ్వనంగా కనిపించాలి అని అనుకుంటూ ఉంటారు. అయితే కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వలన ఎంగేజ్ లో కూడా ఓల్డ్ ఏజ్ లాగా కనిపిస్తూ ఉంటారు. ఆడ ,మగ, చిన్న ,పెద్ద తరహా లేకుండా చాలామందిలో సౌందర్యం సమస్యల్లో డార్క్ సర్కిల్స్ కూడా ఒకటి. కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చినప్పుడు యుక్త వయసులో కూడా ముసలి వారిలాగా కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ సమస్య ఎలా తొలగించుకోవాలో తెలీక చాలామంది సతమతమవుతూ ఉంటారు. అయితే ఈ సమస్యకి కొన్ని కారణాలు ఉంటాయి. అవి ప్రధానంగా అనారోగ్యకరమైన జీవనశైలి లో మంచి ఆహారం తీసుకోవడం వలన, సరియైన నిద్ర వలన ఈ సమస్య దరిచేరకుండా ఉంటుంది. అలాగే కొన్ని చిట్కాలతో కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.. వంటింట్లో ఉండే తులసి, అల్లం లాంటి సాధారణమైన మెడిసిన్ తో డార్క్ సర్కిల్స్ ను తగ్గించుకోవచ్చు.. అని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.ఇప్పుడు అది ఎలాగో చూద్దాం…

గుప్పెడు వేరుశనగలు, కాస్త కొబ్బరి, కొంచెం బెల్లం కలిపి నిత్యము సాయంత్రం వేళలో తీసుకోవాలి. దీనిని నిత్యము స్నాక్ లాగా తీసుకుంటూ ఉంటే ఈ బ్లాక్ సర్కిల్స్ తొందరగా ఉపశమనం కలుగుతుంది. అలాగే అల్లం, తులసి, కుంకుమపువ్వు వీటితో టీ తయారు చేసుకొని అందులో తగినంత తేనెను కలిపి రోజుకి ఒకసారి తీసుకోండి. ఈ టీ లో ప్రతి పదార్థం చక్కని ఆరోగ్య ఉపయోగాలను అందజేస్తాయి. ఇలా రోజుకి ఒకసారి తీసుకోవడం వలన ఈ నల్లటి వలయాలు తగ్గిపోతాయి.  అలాగే నల్లటి వలయాలను నివారించడానికి ఇంట్లోనే ప్యాక్ కూడా తయారు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం… ఫ్రెష్ పాలను, సెనగపిండి కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకుని ఆ మిశ్రమాన్ని తర్వాత ఫేస్ కి, ఒంటికి వాడుకోవచ్చు. ఇది అప్లై చేసుకున్న తర్వాత సబ్బు వాడవద్దు. ఈ ఇతర కెమికల్స్ సబ్బులను వాడకపోవడం మంచిది.

Dark Circles : కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ తో బాధపడుతున్నారా… అయితే మీకోసం ఈ చిట్కాలు…

Are you suffering from dark circles under the eyes.. but these tips are for you

అదేవిధంగా ఈ సమస్యలు సరియైన నిద్ర లేకపోవడంతో కూడా వస్తూ ఉంటాయి కాబట్టి మధ్యాహ్నం సమయంలో ఒక 30 నిమిషాల పాటు పడుకోవాలి. మధ్యాహ్నం సమయంలో 30 నిమిషాలకు మించి అధికంగా నిద్రపోవద్దు. అదేవిధంగా నైట్ 11 లోపే నిద్రించాలి. ఇలా చేయడం వలన ఈ సమస్య తగ్గిపోతుంది. అలాగే అతిగా నిద్రించడం వలన కూడా ఈ బ్లాక్ సర్కిల్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కావున అధిక నిద్ర మంచిది కాదు. అలాగే మొబైల్స్ టీవీ ఎలక్ట్రానిక్ వస్తువులు వలన కళ్ళకి ఒత్తిడి కలుగుతుంది. దానివలన మీ కళ్ళ చుట్టూ రక్త కణాలను ఉబ్బి అక్కడి చర్మం నల్లగా అవుతుంది. కాబట్టి మీ కళ్ళకి తగినంత రెస్ట్ ఇవ్వాలి. అదేవిధంగా ఎక్కువ నీటిని తీసుకోవడం వలన చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

swathi B

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago