Can you lose weight easily with these tips without doing exercises
Weight Loss : ప్రస్తుత కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాల పనితీరు మారకపోవడమే బరువు పెరగడానికి ప్రధమ కారణం. అయితే ఆహారపు అలవాట్లు, బయట ఫుడ్డు తినడం వల్లనే బరువు పెరగడానికి ఇది ఒక కారణమని చెప్పవచ్చు. ఈ రోజుల్లో అధిక బరువు, ఉబకాయం సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. ఈ సమస్య జీవితకాలమంతా వెంటాడుతూనే ఉంటుంది. అయితే ఎక్ససైజ్ చేయడం వల్ల మార్పు వస్తుందని అందరూ చెబుతుంటారు. కానీ, అందరికీ సాధ్యపడకపోవచ్చు. కానీ, కొన్ని చిట్కాలు ద్వారా వ్యాయామం చేయకుండానే బరువు తగ్గవచ్చు. అవేంటో చూద్దాం.
మనం రోజు చేసే పని సరైన పద్ధతిలో చేయాలి. మంచినీరు బరువు తగ్గడంలో ఎంతో బాగా సహాయపడుతుంది. రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగడం మంచిది. అయితే భోజనం చేయడానికి కంటే అరగంట ముందు నీళ్లు తాగడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఎక్కువ ఆకలి అవ్వదు. కడుపు నిండిపోయిన ఫీలింగ్ ఉండటం వల్ల ఆహారం తక్కువగా తీసుకుంటారు.
మనం భోజనం విషయంలో ఎంత వద్దనుకున్నా ఆకలని కంట్రోల్ చేసుకోలేం. ఆహారం చిన్న ప్లేట్లో తినడం మంచిది. ఇలా చిన్న ప్లేట్ లో పెట్టుకోవడం వల్ల తక్కువ తిన్న ఎక్కువ తిన్న ఫీలింగ్ వస్తుంది.
మన పెద్దవారు ఎప్పుడు నుంచి చెబుతున్న విషయం ఏమిటంటే తినే ఆహారాన్ని బాగా నమిలి తినాలి అని చెబుతుంటారు. సరిగా నవ్వలేకపోవడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. మీ బ్రెయిన్ కు బాగా గుర్తుండేలా మెల్లగా నమిలి తింటే శరీరం వెంటనే మిమ్మల్ని ఏదైనా తిను అని అలర్ట్ చెయ్యదు.
ఇలా చేయడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది. బయట ఫుడ్స్ మన శరీరంపై ఎక్కువ చెడు ప్రభావాన్ని చూపుతాయి. మంచినీరు లో క్యాలరీలు, అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ ఫుడ్డు తినడం వల్ల శరీరంలో కొవ్వు అధికమై బరువు పెరుగుతారు. మనం తినే స్నాక్స్ హెల్తీగా ఉండాలి. అందుకోసం ముఖ్యంగా ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. వీటితోపాటు దుంపలు, ఆకుకూరలు, కూరగాయలను తినడం ఉత్తమం. నాన్న పెట్టిన నట్స్ కూడా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ఏదైనా పరిమితంగానే తీసుకోవాలి.మనిషి ఎంత ఒత్తిడిని తగ్గించుకుంటే అంత ఆరోగ్యంగా జీవించగలడు. మంచి నిద్ర, ప్రశాంతంగా ఉండడం కూడా ఎంతో అవసరం. ఎక్సర్సైజ్ను పూర్తిగా ఎవైడ్ చేయండి అని చెప్పటం కాదు. చేసేందుకు సమయం లేనివారు ఈ చిట్కాలను పాటిస్తే ఉపయోగం కనిపిస్తుంది
Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…
Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…
Health Tips : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…
Suma Kanakala : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…
Alia Bhatt : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…
Barrelakka Sirisha : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…