Categories: healthNews

Health Care : ఖాళీ కడుపుతో ఈ పండ్లను అస్సలు తినకండి……తింటే ఇక అంతే….

Health Care :  యాంటీ ఆక్సిడెంట్సు విటమిన్లు కనిజాలు పుష్కలంగా లభించే పండ్లను ప్రతిరోజు ఆహారంలో తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతిరోజు వీటిని తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. అయితే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందేందుకు వాటిని సరైన సమయంలో తినాల్సి ఉంటుంది . వీటిలో కొన్ని రకాల పండ్లను పొద్దున్నే పరగడుపున ఖాళీ కడుపుతో అస్సలు తినకూడదు. ఇలా తీసుకోవడం వలన కొత్త సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మరి ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం పదండి.

సిట్రస్ పండ్లు…..

సిట్రస్ పండుగా పిలవబడే నారింజ ,బత్తాయి, ద్రాక్ష వంటి పండ్లలో సిట్రిక్ యాసిడ్ సమృద్ధిగా ఉంటుంది. కాళీ కడుపుతో వీటిని తీసుకోవడం వలన పేగుల లోపలి పోరను పాడు చేస్తుంది. దీని కారణంగా గుండెలో మంట ,వికారం జ్వాంతులు వంటి సమస్యలు వస్తాయి. అందుకే సిట్రస్ జాతి పండ్లను ఖాళీ కడుపుతో పరిగడుపన అసలు తినకూడదు.

అరటిపండు…..

అరటిపండ్లలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తద్వారా అరటి పండ్లను పరిగడుపున తీసుకోవడం వలన అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అరటి పండ్లలో ఉండే ఫైబర్ స్టమక్ యాసిడ్ తో కలిసి గ్యాస్ పట్టడం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకుు దారి తీస్తుంది. అయితే అరటి పండ్లను పరిగడుపున తీసుకోవడం వలన ఇలా జరిగే ప్రమాదం ఉంది కనుక ఖాళీ కడుపుతో వీటిని అసలు తీసుకోకూడదు.

ఆపిల్…..

ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే పండు ఆపిల్. ఏ సమస్య వచ్చినా సరే డాక్టర్ యాపిల్ తినమని చెప్తుంటారు. అయితే యాపిల్ లో ఫైబర్ మరియు ఎసిడిక్ కంటెంట్ అధిక స్థాయిలో ఉంటుంది. కావున ఖాళీ కడుపుతో ఆపిల్ పండ్ల ను తింటే దీనిలోని సమ్మేళనాలు స్టమక్ లైనింగ్ ను పాడుచేస్తాయి. తద్వారా అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

పైనాపిల్……

పైనాపిల్స్ లో బ్రోమేలైన్ అనే ప్రోటీన్ డైజెస్టింగ్ ఎంజైమ్ ఉంటుంది. ఖాళీ కడుపుతో పైనాపిల్ తీసుకోవడం వలన ఇది కడుపునొప్పికి దారి తీస్తుంది. దీనిలో ఉండే బ్రోమిలైన్ ఎంజైమ్ పరిగడుపున తీసుకోవడం వలన వాంతులు ,వికారం ,విరోచనాలు వంటి లక్షణాలను కలిగిస్తుంది. కావున ఖాళీ కడుపుతో పైనాపిల్స్ అస్సలు తినకూడదు. అందుకే వాటిని భోజనం తర్వాత లేదా ఒక గ్లాస్ పాలు తాగిన తర్వాత తీసుకోవడం మంచిది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారాన్ని సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించడం జరిగింది. యువతరం దీనిని ధ్రువీకరించలేదు. గమనించగలరు.

jeevan s

Recent Posts

Telangana Elections 2023 : తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభం…గెలుపోటములు ఎవరివో…

Telangana Elections 2023 : ఎట్టకేలకు తెలంగాణలో కీలక ఘట్టం ప్రారంభమైంది. ఈరోజు ఉదయం 7 గంటల నుండి పోలింగ్…

2 years ago

Sreemukhi : లవ్ లో ఫెయిల్ అయిన యాంకర్ శ్రీముఖి…అసలు నిజాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే…

Sreemukhi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బుల్లితెర ప్రేక్షకులు అందరికీ యాంకర్ శ్రీముఖి సుపరిచితమే. పటాస్ షో ద్వారా బుల్లితెరపై…

2 years ago

Health Tips : మనం తీసుకునే ఆహారానికి నిద్రకు సంబంధం ఉందా…?అయితే ఎలాంటి ఆహారం తీసుకోవాలి..?

Health Tips  : మనం రోజు తీసుకునే ఆహారానికి నిద్రకు ఏవైనా సంబంధం ఉందా అంటే కచ్చితంగా అవునని చెప్పాలి.…

2 years ago

Suma Kanakala : మరోసారి అడ్డంగా దొరికిపోయిన సుమా…

Suma Kanakala  : ఎంత పెద్ద ఈవెంట్ అయినా సరే యాంకర్ సుమ ఒంటిచేత్తో అవలీలగా హొస్టింగ్ చేసి ప్రేక్షకులను…

2 years ago

Alia Bhatt : మొన్న రష్మిక ఇప్పుడు ఆలియా భట్…వైరల్ అవుతున్న డీప్ ఫేక్ వీడియో…

Alia Bhatt  : ప్రస్తుత కాలంలో పెరిగిన టెక్నాలజీని ఆధారంగా చేసుకొని కొందరు సినీ సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ సొమ్ము…

2 years ago

Barrelakka Sirisha : కెసిఆర్ తాతను ఎదుర్కోవాలంటే మీ సపోర్ట్ కావాలి…బర్రెలక్క

Barrelakka Sirisha  : బర్రెలను కాస్తూ చేసిన ఒకే ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క అలియాస్…

2 years ago